Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను కోల్పోయిన టీచర్‌కు స్టూడెంట్ లేఖ.. ట్విట్టర్‌లో వైరల్

Webdunia
శనివారం, 6 మార్చి 2021 (19:16 IST)
Student Letter
భర్తను కోల్పోయిన టీచర్‌కు ఓ స్టూడెంట్ రాసిన లేఖ యావత్ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంది. వివరాల్లోకి వెళితే.. అమెరికా, మసాచుసెట్స్‌లోని ఓ పాఠశాలకు చెందిన టీచర్ మెలిసా మిల్నర్ భర్త.. అనారోగ్యం కారణంగా మరణించాడు. దీంతో ఆమె డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. ఇది గమనించిన ఓ స్టూడెంట్‌.. తమ టీచర్ అలా బాధగా ఉండటం తట్టుకోలేకపోయాడు. ఆమెను ఓదార్చేందుకు ఒక లెటర్ రాశాడు. 
 
'డియర్ మిసెస్ మిల్నర్‌.. మీరు మీ భర్తను కోల్పోవడం చాలా బాధాకరం. మీ భర్తను ఇకపై మీరు చూడలేకపోవచ్చు. కానీ ఎల్లప్పుడూ మీ హృదయాలను కలిపే ఒక లైన్ ఉంటుందని గుర్తించండి. ఈ బాధ నుంచి త్వరగా కోలుకోండి' అంటూ ఆ లేఖలో రాశాడు. 
 
అంతేకాదు ఆ లేఖలో ఒక డ్రాయింగ్ కూడా వేశాడు. ఆకాశంలో ఉన్న భర్త కోసం మిల్నర్ చేతులు చాపుతున్నట్లు డ్రాయింగ్ వేసి.. వారి ఇద్దరి హృదయాలను కలుపుతూ ఒక గీత గీశాడు. స్టూడెంట్ రాసిన లేఖతో ఆ టీచర్ ఎంతో ఎమోషనల్ అయింది. తనపై స్టూడెంట్ చూపిన అభిమానాన్ని మిల్నర్ ట్విటర్ ద్వారా పంచుకుంది. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాలయ్యను వదిలి వెళ్లలేక ఏడ్చేసిన చైల్డ్ ఆర్టిస్ట్.. డాకూ మహారాజ్ ఓదార్పు (Video)

విమెన్ సెంట్రిక్ గా స్పోర్ట్స్ స్టొరీ చేయాలని కోరిక వుంది : డైరెక్టర్ అనిల్ రావిపూడి

భానుమతి, విజయనిర్మల స్థాయిలో పేరు తెచ్చుకున్న దర్శకురాలు బి.జయ

రేవంత్ రెడ్డి మాట తప్పారు - దిల్ రాజు పదవికి అనర్షుడు : తెలంగాణ ఫిలిం ఛాంబర్

గరివిడి లక్ష్మి చిత్రం నుండి ఆనంది పై జానపద పాట

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దొండ కాయలు గురించి ఆయుర్వేదం ఏం చెబుతోంది?

సంక్రాంతి పండుగకి పోషకాలతో కూడిన కాలిఫోర్నియా బాదం వంటకం

మాంసాహారం కంటే మొలకెత్తిన తృణ ధాన్యాలు ఎంతో మేలు, నిమ్మరసం కలిపి తీసుకుంటే?

అరటి కాండం రసం తాగితే ఏమవుతుంది?

ఎముకలు దృఢంగా వుండాలంటే వేటిని తినాలి?

తర్వాతి కథనం
Show comments