Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవి మూగజీవాలే.. కానీ, ఒకదాన్ని విడిచి ఒకటి ఉండలేవు.. ఏంటవి..వీడియో!

స్నేహం శత్రుత్వాన్ని సైతం పోగొడుతుందని నిరూపించాయి రెండు మూగజీవులు. సాధారణంగా మనుషుల్లో ఉన్నట్టే జంతువుల్లో కూడా బద్ద శత్రువులు ఉన్నారు. అవే కుక్క - పిల్లి. కానీ, ఇప్పుడు తామే మంచి మిత్రులం అంటూ ఓ కుక

Webdunia
శుక్రవారం, 1 జులై 2016 (15:11 IST)
స్నేహం శత్రుత్వాన్ని సైతం పోగొడుతుందని నిరూపించాయి రెండు మూగజీవులు. సాధారణంగా మనుషుల్లో ఉన్నట్టే జంతువుల్లో కూడా బద్ద శత్రువులు ఉన్నారు. అవే కుక్క - పిల్లి. కానీ, ఇప్పుడు తామే మంచి మిత్రులం అంటూ ఓ కుక్కపిల్లి నిజం చేశాయి. తైవాన్ తైవాన్‌లోని జోలిన్‌ పెట్‌ హౌస్‌లోఉండే కుక్క పిల్ల, పిల్లి పిల్ల ఇద్దరు స్నేహితులు. ఇవి రెండు ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోతున్నాయి. కుక్కను కలుసుకోవడం కోసం పిల్లి ఎంతటి సాహసం చేసిందో వీడియో చూస్తే తెలుస్తుంది.
 
తైవాన్ ఉండే పెట్‌ హౌస్‌లో ఉన్న పిల్లులు, కుక్కలకు వేరువేరుగా గదులు ఉంటాయి. అయితే ఈ గోడల మధ్యలో గాజు గోడలు అడ్డుగా ఉంటాయి. దీంతో పిల్లి తన స్నేహితుడిని వదిలి ఉండలేక మధ్యలో అమర్చిన గాజు అద్దాలపైకి ఎక్కి నానా తంటాలు పడి చివరికి తన మిత్రుడిని చేరుకోగలిగింది. ఈ దృశ్యాన్ని చూసి ముచ్చటపడిన పెట్‌ హౌస్‌ యాజమాన్యం దాన్ని వీడియో తీసి 26న ఆన్‌లైన్‌లో పోస్ట్‌ చేసింది. ఇప్పటికే ఈ వీడియోని 1.5 మిలియన్‌ మంది వీక్షించారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments