Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైనాలో ఘోర ప్రమాదం.. 21మంది మృతి.. 15మందికి గాయాలు

Webdunia
బుధవారం, 8 జులై 2020 (12:34 IST)
Bus
చైనాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అతి వేగంతో అదుపు తప్పిన ఓ బస్సు చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. గుయ్‌జో ప్రావిన్స్‌లో అన్షున్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ప్రయాణికులతో నిండి ఉన్న బస్సు అదుపుతప్పి హోంగ్ షాన్ చెరువులో పడిపోయింది. చెరువులో సగభాగం వరకు మునిగిపోవడంతో 21మంది మరణించారు. 
 
సమాచారం అందుకున్న రెస్క్యూ సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గల్లైంతైన వారి కోసం గాలిస్తున్నారు.

బస్సులో గావోకా యూనివర్సిటీ విద్యార్థులు ఉన్నారని.. పరీక్షలు రాసేందుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఈ ఘటనపై గుయ్‌జో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments