Webdunia - Bharat's app for daily news and videos

Install App

బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్య.. చర్చిలో ప్రార్థనలు చేస్తుండగా..

Webdunia
శనివారం, 16 అక్టోబరు 2021 (08:43 IST)
David Amis
బ్రిటన్ ఎంపీ డేవిడ్ అమీస్ దారుణ హత్యకు గురయ్యారు. స్థానిక లీ-ఆన్-సీలోని చర్చిలో డేవిడ్ అమీస్ ప్రార్థనలు చేస్తుండగా గుర్తు తెలియని దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో ఎంపీకి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బ్రిటన్ ఎంపీ తుదిశ్వాస విడిచారు.
 
పౌరులతో కలిసి వారాంతపు సమావేశంలో పాల్గొనేందుకు అమీస్ చర్చికి వచ్చారు. డేవిడ్ అమీస్ హత్యను ఉగ్రవాద చర్యగా బ్రిటన్ పోలీసులు పేర్కొన్నారు. ఈ హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. 
 
ఎసెక్స్‌లోని సౌంత్ ఎండ్ వెస్ట్ నుంచి డేవిడ్ అమీస్ పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బ్రిటన్ ప్రధాని జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత డేవిడ్ అమీస్. 1983 నుంచి బ్రిటన్ ఎంపీగా కొనసాగుతున్నారు. జంతు సమస్యలు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా డేవిడ్ అమీస్ పోరాడారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments