Webdunia - Bharat's app for daily news and videos

Install App

టీ షర్ట్‌పై పాము బొమ్మ.. చివరికి అంత పనిచేసింది..

Webdunia
బుధవారం, 1 జనవరి 2020 (12:54 IST)
ఎయిర్‌పోర్టుల్లో తనిఖీలు మామూలే. అలాగే దక్షిణాఫ్రికా ఎయిర్ పోర్టులో మాత్రం ఓ 10 ఏళ్ల బాలుడిని అక్కడున్న సిబ్బందిని అడ్డుకున్నారు. కారణం ఏంటంటే... ఆ అబ్బాయి వేసుకున్న టీషర్టే.
 
పదేళ్ల చిన్నారి వేసుకున్న టీషర్ట్‌పై ఓ పాము బొమ్మ వుంది. అయితే దాన్ని చూసిన వారంతా టీషర్ట్ పై నిజంగా పాము ఉందా అనే సందేహం కలగక మానదు. దీంతో ఆ బాలుడ్ని అడ్డుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది. టీషర్ట్ మార్చాల్సిందిగా కోరారు. చిన్నారి ఆ స్నేక్ టీషర్ట్‌తో ఫ్లైట్ ఎక్కితే... ప్రయాణికులు భయబ్రాంతులకుగురయ్య అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు.
 
ఈ ఘటన గతేడాది డిసెంబర్ 17న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లుక్స్ అనే 10 ఏళ్ల బాలుడు తన తండ్రి స్టీవ్‌, తల్లితో కలిసి టూర్‌కు బయల్దేరాడు. న్యూజిలాండ్ నుంచి సౌతాఫ్రికా వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అయితే ఆ సమయంలో లుక్స్ బ్లాక్ టీషర్ట్ వేసుకొన్నాడు. 
 
అయితే దానిపై ఓ ఆకుపచ్చ రంగులో పాము బొమ్మ ప్రింట్ చేసి ఉంది. దీంతో బాలుడిని అడ్డుకున్న ఎయిర్ పోర్టు సిబ్బంది... బాలుడి టీషర్ట్ మార్చాలన్నారు. లేకుంటే దానిపై మరో డ్రెస్ అయినా వేయాలన్నారు. దీంతో లుక్స్ తల్లి వెంటనే చిన్నారి టీషర్ట్ ను తీసి దానికి తిరగేసి తొడిగించింది.

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments