Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం లభ్యం!

ఠాగూర్
శుక్రవారం, 23 ఆగస్టు 2024 (09:58 IST)
ప్రపంచంలో అత్యధికంగా వజ్రాలను ఉత్పత్తి చేసే దేశాల్లో బోట్స్‌వానా ఒకటి. ఈ  బోట్స్‌వానాలోని కరోవే గనిలో 2492 క్యారెట్ల వజ్రం లభ్యమైంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. ఈ విషయాన్ని లుకారా డైమండ్ కార్పొరేషన్ గురువారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపింది. కరోవే గనిలో ఏర్పాటు చేసిన ఎక్స్ రే డిటెక్షన్ టెక్నాలజీ ఆధారంగా దీనిని గుర్తించినట్టు తెలిపింది. 
 
దక్షిణాఫ్రికాలో 1905లో వెలికి తీసిన 3106 క్యారెట్ల కల్లినల్ వజ్రం ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రంగా గుర్తింపు పొందింది. అయితే, తాజాగా లభ్యమైన ఈ వజ్రం రెండో అతిపెద్ద పెద్దతిగా నిలిచినట్టు లుకారా డైమండ్ కార్పొరేషన్ తెలిపింది. అయితే, ఈ వజ్రం విలువ, నాణ్య, విషయాలను మాత్రం ఆ సంస్థ బహిర్గతం చేయలేదు. అసాధారణమైన ఈ వజ్రం లభ్యంకావడంతో తమకు ఎంతో సంతోషంగా ఉందని లూకారా డైమండ్ కార్పొరేషన్ అధ్యక్షుడు విలియం లాంబ్ పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సోనీ LIV ఫ్రీడమ్ ఎట్ మిడ్‌నైట్‌ ట్రైలర్‌ను ఆవిష్కరణ, నవంబర్ 15న ప్రసారం

హైదరాబాద్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సికిందర్ షూటింగ్

శంకర్ గారితో పని చేయడం అదృష్టం: రామ్ చరణ్

గేమ్ ఛేంజర్ టీజర్ వచ్చేసింది - నేను ఊహకు అందను అంటున్న రామ్ చరణ్

డ్రింకర్ సాయి టైటిల్ ఆవిష్కరించిన డైరెక్టర్ మారుతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

ఉసిరికాయ పొడితో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments