Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పుడు కార్ రేసర్.. ఇప్పుడు పోర్న్ స్టార్.. ఎవరు?.. ఎక్కడ?

Webdunia
మంగళవారం, 9 జూన్ 2020 (09:05 IST)
అప్పుడు కార్ రేసర్.. ఇప్పుడు పోర్న్ స్టార్.. ఎక్కడైనా సరే దూసుకుపోవడమే ఆమే శైలి. ఇంతకీ ఎవరామే? ఏమా కథ అంటారా?.. అయితే వివరాల్లోకి వెళ్దాం రండి. ఆస్ట్రేలియాకు చెందిన మాజీ రేసర్‌ రెనీ గ్రేసీది చూపు తిప్పుకోలేని అందం. 1998 నుంచి పూర్తి స్థాయి తొలి మహిళా సూపర్‌కార్స్‌ రేసర్‌గానూ పేరు తెచ్చుకుంది.

2017 నుంచి రేసింగ్‌లో తన ప్రదర్శన దిగజారడంతో పాటు ఆర్థికంగా తోడ్పాటు కూడా లేకపోవడంతో ఆమె కెరీర్‌కు దూరమైంది. ఇక బతుకుదెరువు కోసం ఓ కారు యార్డులో పనిచేయాల్సి వచ్చింది.

అయితే ఓసారి ఓన్లీఫ్యాన్స్‌ అనే అడల్ట్‌ వెబ్‌సైట్‌ చూశాక తన కొత్త కెరీర్‌ ఏంటో ఆమెకు అర్థమైందట. వెంటనే తన నగ్న ఫొటోలు, వీడియోలు పోస్ట్‌ చేయడంతో తొలి వారంలోనే రెండున్నర లక్షల రూపాయలు సంపాదించింది. అలా ఇప్పుడు క్రేజీ పోర్న్‌ స్టార్‌గా మారింది. అప్పటి నుంచి అటు బ్యూటీ.. ఇటు టాలెంట్‌తో ఆమె ఈ రేసులో దూసుకుపోతోంది.

ఇబ్బడిముబ్బడిగా అవకాశాలు రావడంతో ఇంటిపై వున్న రుణాన్ని కూడా తీర్చేసిందట. ఇందులో వున్న తృప్తి మరెందులోనూ కలగలేదని స్వీయానుభవం కూడా చెబుతోంది అమ్మడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

సునీల్ కీలక పాత్రలో తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం