Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెక్సాస్‌లో ఆగంతకుడి కాల్పులు.. ఐదుగురు మృతి..

Webdunia
ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:24 IST)
టెక్సాస్: అమెరికాలో టెక్సాస్‌లో సాయుధుడైన ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారు. టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు బైక్‌పై వచ్చాడు. 
 
అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక టక్కును హైజాక్ చేసి, అక్కడున్న జనాలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. 
ఆ ఆగంతకుడు టెక్సాస్‌కు చెందిన ఓడెసా, మిడ్‌ల్యాండ్ పట్టణాల సమీపంలో వాహనాన్ని నడిపాడు. 
 
ఈ నేపధ్యంలో పోలీసులు అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వారు రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తూ, ఆ ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తరువాత అతనినిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.

కాగా ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు న్యాయశాఖాధికారులు కూడా గాయపడ్డారు. మిడ్‌ల్యాండ్ లోని సినర్జీ‌లో గల ఒక సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు ఆ ఆగంతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments