Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రంప్ మద్దతుదారుడి ఓవరాక్షన్.. విమానంలో ముందు సీటుపై కాలు పెట్టాడు..

యునైటెడ్ ఎయిర్ లైన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు ఓవరాక్షన్ చేశాడు. చైనాలోని షాంఘై నుంచి న్యూజెర్సీలోని నవార్క్‌కు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ''మేక్ అమెరికన్ గ్రేట్ ఎగైన

Webdunia
మంగళవారం, 23 మే 2017 (17:08 IST)
యునైటెడ్ ఎయిర్ లైన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుడు ఓవరాక్షన్ చేశాడు. చైనాలోని షాంఘై నుంచి న్యూజెర్సీలోని నవార్క్‌కు వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌లో ''మేక్ అమెరికన్ గ్రేట్ ఎగైన్" అనే నినాదంతో ఉన్న క్యాప్‌ను ధరించిన సదరు వ్యక్తి నానా హంగామా చేశాడు.

ట్రంప్ మద్దతుదారుడు తన సీట్లో కూర్చుని ముందు సీటుపై కాళ్లు పెట్టాడు. దీంతో, విస్తుపోయిన ముందు సీట్లోని ప్రయాణికుడు సహా మిగిలిన ప్రయాణికులు ఇవేమి పనులంటూ ప్రశ్నించారు. దీంతో సదరు ప్రయాణీకులపై ఫైర్ అయ్యాడు. 
 
తాను కూర్చున్న వరుసలోని సీట్లన్నీ తనకు కావాలని పట్టుబట్టాడు. అందులో ఎవ్వరూ కూర్చునేందుకు వీల్లేదని గోల గోల చేశాడు. దీంతో విసిగిపోయిన మిగిలిన ప్రయాణీకులకు విమాన సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఎట్టకేలకు.. ట్రంప్ మద్దతుదారుడని.. ఆయన్ని విమానం నుంచి దించేశారు. ట్రంప్ మద్దతుదారుడు చేసిన హంగామాతో విమానం గమ్యం చేరేందుకు ఐదు గంటలపాటు ఆలస్యమైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చరణ్ కొడుకులాంటివాడు... నాకున్న ఏకైక మేనల్లుడు : అల్లు అరవింద్ (Video)

మా విడాకుల అంశం మీడియాకు ఓ ఎటర్‌టైన్మెంట్‌గా మారింది : నాగ చైతన్య (Video)

ఫన్‌మోజీ ఫేమ్ సుశాంత్ మహాన్ హీరోగా కొత్త చిత్రం.. పోస్టర్ విడుదల

అఖండ 2 – తాండవం లో బాలకృష్ణ ను బోయపాటి శ్రీను ఇలా చూపిస్తున్నాడా ?

ప్ర‌తి ఒక్క‌రూ హెల్త్ కేర్ తీసుకోవాలి : ఐశ్వర్య రాజేష్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments