Webdunia - Bharat's app for daily news and videos

Install App

మనిద్దరం ఫ్రెండ్స్.. ఎగరలేని పావురం.. నడవలేని శునకం.. వీడియో వైరల్

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (15:47 IST)
Pigeon_Dog Friendship
ఎగరలేని పావురం.. నడవలేని శునకం మంచిగా దోస్తీ చేస్తున్నాయి. పావురానికి హెర్మన్ అనే పేరుంది. శునకానికి లుండీ అనే పేరు పెట్టారు.. వాటిని పోషించేవారు. వీటి కుటుంబాలు వేర్వేరైనా అవి రెండు స్నేహం చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. నరాల బలహీనతతో ఎగరలేకపోయిన పావురం.. నడవలేని పరిస్థితుల్లో వున్న శునకం స్నేహం చేస్తున్నాయి. న్యూయార్క్, రోచెస్టర్ నగరానికి చెందిన మియా అనే ట్రస్ట్‌లో వుండే ఈ ఇరు జీవులు.. స్నేహభావంతో ఆడుకోవడం.. ఎప్పుడూ కలిసే వుండటం అక్కడ వుండే వారిని ఆశ్చర్య పరిచింది. 
 
వ్యాధుల బారిన పడిన జంతువులను అమెరికా మియా ట్రస్టుకు పంపిస్తుంది. ఇలా మియా సంరక్షణలో వున్న ఈ జీవులు స్నేహభావంతో మెలుగుతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments