Jokes''అరే.. అచ్చం పులిలానే వుంది మీ కుక్క...! అన్నాడు సురేష్ అది పులేనండి బాబూ.. ఈ మధ్య ప్రేమా దోమా అంటూ తిరిగి తిరిగి అది కుక్కలా తయారైంది..! షాకిచ్చే సమాధానం ఇచ్చాడు మహేష్.