రాము: ఒరేయ్ గిరీ ఇన్ని సంవత్సరాలు అయింది. నా అప్పు ఎప్పుడు తీరుస్తావు.
గిరి: అప్పుడే చెప్పాను కదరా....
రాము: ఏమనీ...
గిరి: ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేననీ.
2.
భార్యాభర్తలు ఇద్దరూ గొడవపడ్డారు.
అలసిపోయిన భర్త... భార్యతో పైన దేవుడు ఉన్నాడు. నాతప్పేమైనా ఉంటే నేనే పోతా.
భార్య: గుడిలో అమ్మోరు ఉన్నారు, నా తప్పు ఉంటే నా పసుపుకుంకాలు పోతాయి.