అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను

శుక్రవారం, 24 జనవరి 2020 (22:09 IST)
శ్రీను : ఇక మీదట డ్రింక్ ముట్టుకోనని ప్రమాణం చేశావు కదరా.
ప్రసాద్ : అందుకే డ్రింక్‌ని ముట్టుకోకుండా స్ట్రాతో తాగుతున్నాను.
 
రాజు : నీ సైకిల్ పోయిందా.. మరి పోలీసులకి ఫిర్యాదు చేసావా.
సోము : ఆ ఎందుకులేద్దూ. ఎలా వచ్చిందో అలా పోయింది.
 
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం మూసధోరణికి భిన్నంగా 'డిస్కోరాజా'.. రివ్యూ రిపోర్ట్ ఎలా వుందంటే? (Video)