నేను అవతలి జట్టుని ఒక్క సింగిల్ రన్‌ని కూడా తియ్యనివ్వలేదు తెలుసా?! అన్నాడో బౌలర్ మరీ ఆ జట్టు ఎలా గెలిచింది?! అడిగాడు విలేకరి ఏవో ఫోర్‌లు, సిక్స్‌లు కొట్టుకుని గెలిచారంతే! చెప్పాడు గొప్పగా బౌలర్