సార్... ఇక్కడ స్కూటర్ పార్క్ చేసుకోవచ్చా? ఒక సెంటర్లో పోలీసుని అడిగాడు రవి. ఇది నో పార్కింగ్ జోన్ చెప్పాడు పోలీసు. మరిక్కడ వంద స్కూటర్లున్నాయ్? అన్నాడు రవి. వారెవ్వరూ మీలా నన్ను అడగలేదు చెప్పాడు పోలీసు.