Publish Date: Sat, 16 Nov 2019 (14:44 IST)
Updated Date: Sat, 16 Nov 2019 (14:47 IST)
"నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు..?" అడిగింది నిర్మల.
"నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను" బాధగా చెప్పాడు రాజు.