Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రమండలంపై 4జీ నెట్‌వర్క్...

త్వరలో చంద్రమండలంపై కూడా 4జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి ఐదు దశాబ్దాలు అయింది.

Webdunia
గురువారం, 1 మార్చి 2018 (15:16 IST)
త్వరలో చంద్రమండలంపై కూడా 4జీ నెట్‌వర్క్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన వ్యోమగాములు చంద్రుడిపై కాలుమోపి ఐదు దశాబ్దాలు అయింది. ఇంతకాలానికి ఇక్కడ సెల్ ఫోన్ టెక్నాలజీని ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. ఈ ప్రాజెక్టును చర్యలు వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి సంయుక్తంగా సహకారం అందించుకుంటూ చేపట్టనున్నాయి. 
 
స్పేస్ గ్రేడ్ నెట్‌వర్క్ అభివృద్ధి కోసం నోకియాను భాగస్వామిగా ఎంచుకున్నట్టు వొడాఫోన్ ప్రకటించింది. ఇది చాలా చిన్న పరిమాణంలో ఉంటుందని తెలిపింది. వొడాఫోన్ జర్మనీ, నోకియా, ఆడి కంపెనీలు బెర్లిన్ కేంద్రంగా నడిచే పీటీ సైంటిస్ట్స్‌తో కలసి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాయి. ఇందుకు సంబంధించి 2019లో స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ప్రయోగం కేప్ కెనరవాల్ నుంచి జరగాల్సి ఉందని వొడాఫోన్ వెల్లడించింది.

సంబంధిత వార్తలు

అల్లు అర్జున్ క్లాసిక్ మూవీ ఆర్యకు 20 ఏళ్లు.. బన్నీ హ్యాపీ

ప్రతిదీ మార్కెట్ చేయడంలో రాజమౌళి నెంబర్ ఒన్ -- స్పెషల్ స్టోరీ

పురాణ యుద్ధ ఎపిసోడ్‌ కు 8 కోట్లు వెచ్చిస్తున్న స్వయంభు నిర్మాత

సమయ స్ఫూర్తి, ఆకట్టుకునే మాటతీరుతో టాప్ యాంకర్ గా దూసుకుపోతున్న గీతా భగత్

గేమ్ ఛేంజర్ కోసం వినూత్నప్రచారం చేయనున్న టీమ్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments