Webdunia - Bharat's app for daily news and videos

Install App

రష్యా సంచలన నిర్ణయం: 36 దేశాల నుంచి విమానాల నిషేధం

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (09:40 IST)
రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశం గుండా విమానయానంపై ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకుంది. బ్రిటన్, జర్మనీతో సహా 36 దేశాల నుండి విమానయాన సంస్థల విమానాలను రష్యా నిషేధించింది. ఆ దేశ విమానయాన శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది. 
 
రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సోమవారం బెలారస్‌లో ఇరు దేశాల మధ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, ఉక్రెయిన్ వెంటనే యుద్ధాన్ని ఆపివేయాలని, సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని రష్యా నుండి డిమాండ్‌ను లేవనెత్తింది. 
 
ఉక్రెయిన్‌లో దాదాపు 50 లక్షల మందికి పైగా ప్రజలు యుద్ధం కారణంగా వలస వెళ్లిపోయారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. రష్యా దాడిలో ఏడుగురు చిన్నారులతో సహా 102 మంది పౌరులు మరణించారని ఐక్యరాజ్య సమితి తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ సాయంతో భావోద్వేగానికి లోనయిన నటి వాసుకి (పాకీజా)

Ranbir Kapoor: నమిత్ మల్హోత్రా రామాయణం తాజా అప్ డేట్

ఏజింగ్ మందులు తీసుకోవడం వల్లే షఫాలీ చనిపోయారా?

Bhanu: సంగీత ప్రధానంగా సాగే ప్రేమకథ తో ప్రేమిస్తున్నా ఫస్ట్ సాంగ్ రిలీజ్

వింటేజ్ తరహా సినిమాగా బ్లాక్ నైట్ సాంగ్స్, ట్రైలర్ లాంచ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments