Webdunia - Bharat's app for daily news and videos

Install App

చేయి లేకపోతే ఏం... చల్తా హై... జాలీగా వుంటా గురూ అంటున్న యువతి

అంగవైకల్యం అనగానే చాలామంది కుంగిపోతుంటారు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం సంగతి అలా వుంచితే ప్రమాదవశాత్తూ అవయవం కోల్పోయినప్పుడు ఆ బాద వర్ణనాతీతం. కానీ అలాంటి బాధ ఏమీ లేదంటోంది శాండిగోకు చెందిన 20 ఏళ్ల లార

Webdunia
ఆదివారం, 13 ఆగస్టు 2017 (12:40 IST)
అంగవైకల్యం అనగానే చాలామంది కుంగిపోతుంటారు. పుట్టుకతో వచ్చే అంగవైకల్యం సంగతి అలా వుంచితే ప్రమాదవశాత్తూ అవయవం కోల్పోయినప్పుడు ఆ బాద వర్ణనాతీతం. కానీ అలాంటి బాధ ఏమీ లేదంటోంది శాండిగోకు చెందిన 20 ఏళ్ల లారెన్. ఆమె స్కూటర్ పైన వెళ్తుండగా తన స్కూటర్ అదుపుతప్పి నడిరోడ్డుపై పడిపోయింది.
 
ఈ ప్రమాదంలో ఆమె కుడి చేయి నుజ్జునుజ్జయింది. వైద్యులు ఆమె చేతిని ఎలాగైనా అతికించి మామూలు స్థితికి తీసుకురావాలని ప్రయత్నించారు కానీ కుదర్లేదు. దీనితో భుజం వరకూ ఆమె చేయిని తీసేశారు. ఐతే చేయి లేదన్న బాధ తను ఎప్పుడూ ఫీలవలేదని చెపుతుంది లారెన్. 
 
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా వుండే లారెన్ తనకు సంబంధించి ఎన్నో ఫోటోలను రోజువారీ పోస్టు చేస్తూ వుంటుంది. అంగవైకల్యం అంటూ కుంగిపోయేవారికి లారెన్ స్ఫూర్తిదాయకం అని ఎంతోమంది ట్వీట్లు చేస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments