Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ సీజన్‌ల్లో ఎలాంటి పువ్వులు పూస్తాయో తెలుసా..?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:59 IST)
చామంతి, మల్లీ, బంతి పువ్వులు ఈ చలికాలంలో ఏ పండుగ వచ్చినా ఇంట్లో, ఆఫీసుల్లో తప్పకుండా కనిపిస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ పువ్వులే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఈ సీజన్‌లో ఇలాంటి పువ్వులు అధిక మోతాదులో పూస్తాయి. చలికాలంలో సువాసన వెదజల్లో పువ్వుల కోసం వెతుకుతున్నారా... అయితే ఈ చాయిస్‌కు తగ్గ పువ్వులు ఇవే...
 
స్వీట్ పీ పువ్వులు:
ఈ స్వీట్ పీ పువ్వులను ఇంట్లో, ఆఫీసుల్లో టేబుల్ మీద పెట్టుకుంటే చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. మంచి సువాసనను వెదజల్లి మీ మూడ్‌ను మార్చేస్తాయి. పెళ్లి ఇంట్లో అలంకరణ కోసం కూడా వీటిని వాడుకోవచ్చు. ఈ పువ్వులు ఎరుపు, తెలుపు, గులాబీ, వంకాయ రంగుల్లో పూస్తాయి. 
 
కామెల్లియా పువ్వులు:
ఈ పువ్వులు చూడటానికి అచ్చం గులాబీ పువ్వుల్లానే కనిపిస్తాయి. కాబట్టే ఎక్కువగా అందరినీ ఆకర్షిస్తుంటాయి. ఈ పువ్వులు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. పెళ్లి కూతుళ్లకు ఇచ్చే బొకేల్లో వీటిని కూడా ఇవ్వొచ్చు. అలాగే ఆఫీసుల్లో టేబుల్ మీద సెంటర్ పీస్‌గా చేర్చితే ఆఫీసు అందమే మారిపోతుంది.
 
అనిమోన్ పువ్వులు:
చలికాలంపో పుష్పించే పువ్వులలో అనిమోన్ పువ్వు ఒకటి. ఈ పువ్వులను నీళ్లు ఎక్కువగా అవసరమవుతాయి. ఒకసారి దీన్ని తెంపితే బొకేలలో వాడుకోవడానికి వీలుకాదు. ఈ పువ్వులు తెలుపు, ఎరుపు, వంకాయ, నీలం రంగుల్లో ఉంటాయి. వీటిని కేవలం టేబుల్ ట్యాప్ మీద మాత్రం అలంకరణగా ఉపయోగించవచ్చును. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments