Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాఫీతో పాత్రలను శుభ్రం చేసుకోవచ్చా?

కాఫీతో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చట. ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొట్టిన గుడ్డు వాసన వస్తున్న పాత్రలను కాఫీతో శుభ్రం చేసుకుంటే మంచి వాసనతో వుంటాయి.

Webdunia
శుక్రవారం, 29 జూన్ 2018 (12:48 IST)
కాఫీతో పాత్రలను శుభ్రపరచడానికి ఉపయోగించుకోవచ్చట. ఇంట్లో తరచూ ఉపయోగించే పాత్రలు, గిలకొట్టిన గుడ్డు వాసన వస్తున్న పాత్రలను కాఫీతో శుభ్రం చేసుకుంటే మంచి వాసనతో వుంటాయి.
 
వెజిటబుల్స్ కట్ చేయడానికి ఉపయోగించే చాకులు కూరగాయలు కోసిన వాసనలు వస్తుంటాయి. అందుచేత కాఫీ పౌడర్‌ను ఉపయోగించి రుద్దుడం వలన అటువంటి వాసనలు తొలగిపోతాయి.  ముఖ్యంగా కాఫీతో ఎక్కువగా మరకలు పడ్డ పాత్రలను శుభ్రం చేయడానికి ఉపయోగించుకోవచ్చును. 
 
అలాగే ఇంట్లో కార్నర్ పాయింట్స్‌లో చీమలు ఎక్కువగా ఉన్నట్లైతే ఆ ప్రదేశంలో కాఫీ పౌడర్‌ను లేదా కాఫీ గింజలను చిలకరించితే మంచిది. అలాగే గార్డెన్‌లో కూడా చీమల బెడద లేకుండా చేసుకోవాలంటే కాఫీ పౌడర్‌ను చిలకరిస్తే చీమల బెడద ఉండదని పరిశోధనలో వెల్లడైంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భూమిపై ఆక్సిజన్ తగ్గిపోతుంది.. మానవుల మనుగడ సాధ్యం కాదు.. జపాన్ పరిశోధకులు

Belagavi: 14 ఏళ్ల బాలికను ముగ్గురు మైనర్ యువకులు కిడ్నాప్ చేసి, ఫామ్‌హౌస్‌లో..?

Bhargavastra, శత్రు దేశాల డ్రోన్ల గుంపును చిటికెలో చిదిమేసే భార్గవాస్త్ర

సింహంతో స్కైడైవింగ్.. వీడియో వైరల్.. షాకవుతున్న నెటిజన్లు

ఆపరేషన్ సిందూర్‌పై అసత్య ప్రచారం.. ఆ రెండు దేశాలకు షాకిచ్చిన భారత్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్మాషులు నుండి లోకం మారిందా.. సాంగ్ రిలీజ్

23 లాంటి సినిమా తీయడం ఫిల్మ్ మేకర్ గా వెరీ ఛాలెంజింగ్ : డైరెక్టర్ రాజ్ ఆర్

రెట్రో మిస్ అయినా, మాస్ జాతర వరించింది, కామెడీ కూడా చేయబోతున్నా : నవీన్ చంద్ర

ముగ్గురు కోడళ్ల మరణాల చుట్టూ సాగే అయ్యనా మానే సిరీస్ తెలుగులో రాబోతోంది

మర్డర్ మిస్టరీ-క్రైమ్ థ్రిల్లర్ గా విజయ్ ఆంటోని మార్గన్‌ సిద్ధం

తర్వాతి కథనం
Show comments