Webdunia - Bharat's app for daily news and videos

Install App

లారాదత్తా డిజైన్‌ చేసిన ప్రీమియం హోమ్‌ డెకార్‌ కలెక్షన్‌ అరియాస్‌ను పరిచయం చేసిన ఎట్ హోమ్‌

Webdunia
శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (23:25 IST)
నిల్‌కమల్‌ లిమిటెడ్‌కు చెందిన వాణిజ్య విభాగం @ హోమ్‌ మరియు సుప్రసిద్ధ బాలీవుడ్‌ నటి లారాదత్తా కలిసి ప్రత్యేక శ్రేణి హోమ్‌ డెకార్‌ కలెక్షన్‌-అరియాస్‌ను విడుదల చేశారు. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌లో డైనింగ్‌, బెడ్డింగ్‌, బాత్‌ విభాగానికి చెందిన పలు ఆకర్షణీయమైన ఉత్పత్తులు ఉంటాయి.

 
అరియాస్‌ కలెక్షన్‌లో అత్యంత అందంగా తీర్చిదిద్దిన గ్లాస్‌వేర్‌ సైతం భాగంగా ఉంది. ఎలాంటి డైనింగ్‌ పరిస్థితిలకైనా ఆహ్లాదాన్ని తీసుకువచ్చే రీతిలో ఈ కలెక్షన్‌ ఉంటుంది. దీనితో పాటుగా మీ డైనింగ్‌ అనుభవాలను మరుపురాని రీతిలో మలిచే ప్రత్యేకమైన కట్లరీ, బెడ్‌షీట్స్‌కు తగినట్లుగా పిల్లో కవర్స్‌, చార్‌కోల్‌ స్ఫూర్తితో మెమరీ ఫోమ్‌ పిల్లర్లు ఉంటాయి.

 
ముర్తాజా మంగ్లోర్వాలా- సీనియర్‌ జనరల్‌ మేనేజర్- బయింగ్‌ అండ్‌  మర్చండైజింగ్‌ ఫర్‌ @ హోమ్‌ మాట్లాడుతూ, ‘‘సృజనాత్మక హోమ్‌ మేకోవర్‌ ఆలోచనలు కలిగిన వినియోగదారులకు అత్యుత్తమ కేంద్రంగా @ హోమ్‌ ఉంటుంది. లారా దత్తా డిజైన్‌ చేసిన అరియాస్‌ కలెక్షన్‌ @ హోమ్‌ బ్రాండ్‌ సిద్ధాంతాన్ని అత్యుత్తమంగా చూపడంతో పాటుగా బహుళ విభాగాలలో వినియోగదారులకు విస్తృతశ్రేణి అవకాశాలను అందిస్తుంది’’ అని అన్నారు.

 
ఈ భాగస్వామ్యం గురించి లారాదత్తా మాట్లాడుతూ, ‘‘ఆధునిక భారతీయ జీవనానికి ప్రతీకగా మరియు ఫ్యాషన్‌, లైఫ్‌స్టైల్‌ సమ్మేళనంగా అరియాస్‌ కలెక్షన్‌ ఉంటుంది. కాలాతీత ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్‌ను ఖచ్చితత్త్వంతో అందించాలనే నా అభిరుచికి అరియాస్‌ నిదర్శనం. @ హోమ్‌‌తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను’’ అని అన్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

బీహార్‌లో ఒక్క ఓటు కూడా చోరీ కానివ్వం : రాహుల్ గాంధీ

యూపీఎస్పీ అభ్యర్థుల కోసం ప్రతిభా సేతు పోర్టల్

ఏలూరు జిల్లాలో కానిస్టేబుల్‌ అదృశ్యం.. ఫోన్‌ సిగ్నల్‌ కట్‌!

సోషల్ మీడియాలో బ్లాక్ చేసిందనే కోపంతో అమ్మాయి గొంతు కోసిన ఉన్మాది

ప్రియుడిని పెళ్లాడేందుకు వెళ్లింది.. స్నేహితుడిని వివాహం చేసుకుని ఇంటికొచ్చింది..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచిన తెలుగు ఫిల్మ్ చాంబర్

Balakrishna: బాలకృష్ణకు సత్కారం.. సీఎం సహాయ నిధికి రూ.50 లక్షల విరాళం- ప్రముఖుల కితాబు (video)

లోకేష్ కనగరాజ్ హీరోగా రచితా రామ్ నాయిక గా చిత్రం..

పుష్పక విమానం తరహాలో ఉఫ్ఫ్ యే సియాపా రాబోతోంది

OG record: పవన్ కళ్యాణ్ దే కాల్ హిమ్ ఓజీ అమెరికాలో రికార్డ్

తర్వాతి కథనం
Show comments