Webdunia - Bharat's app for daily news and videos

Install App

గోల్డ్ డ్రాప్‌తో రంజాన్ రుచులను వేడుక చేసుకోండి

ఐవీఆర్
శుక్రవారం, 29 మార్చి 2024 (18:38 IST)
పవిత్ర రంజాన్ మాసపు ఉపవాసాలు జరుగుతున్నాయి, ఇఫ్తార్ కోసం రుచికరమైన విందులను సిద్ధం చేయడానికి తెలంగాణలోని గృహాలు కూడా సిద్ధమయ్యాయి. ఈ సంవత్సరం, కిచెన్‌లలో విశ్వసనీయమైన పేరు, గోల్డ్ డ్రాప్ ఈ రుచికరమైన వంటకాలను రూపొందించడానికి సరైన భాగస్వామిగా నిలుస్తుంది.
 
గుర్తుండిపోయేలా  రంజాన్ కోసం స్థానిక వంటకాలు..
హలీమ్: అసలైన హైదరాబాదీ వంటకాల చిహ్నం ఇది, గోధుమలు, మాంసం మరియు సుగంధ ద్రవ్యాలను మిళితం చేసి నెమ్మదిగా వండుతారు. గోల్డ్ డ్రాప్ వంట నూనె, మాంసం మరియు సుగంధ ద్రవ్యాల బ్రౌనింగ్‌ని నిర్ధారిస్తుంది, అదే సమయంలో డిష్ యొక్క స్వాభావికమైన రుచిని నిలుపుతుంది.
 
లుక్మీ: నోటిలో కరిగి పోయే ఈ మాంసం డంప్లింగ్స్ హైదరాబాదీ ప్రత్యేకత. డీప్-ఫ్రైడ్ టు క్రిస్పీ పర్ఫెక్షన్ అనిపించే లుక్మి, ఆహ్లాదకరమైన రుచిని అందిస్తుంది.
 
హైదరాబాదీ చికెన్ బిర్యానీ: ఈ సువాసనగల రైస్ డిష్, రంజాన్ మాసంలో ప్రధానమైన వంటకాలలో ఒకటి. గోల్డ్ డ్రాప్ వంట నూనె, దాని అధిక స్మోక్ పాయింట్‌తో, ఆ సిగ్నేచర్ బిర్యానీ బేస్ కోసం ఉల్లిపాయల యొక్క ఖచ్చితమైన గోల్డెన్ కారామెలైజేషన్‌ను సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
 
ఉస్మానియా బిస్కెట్లు: ఈ నోటిలో కరిగిపోయే, షార్ట్‌బ్రెడ్ కుకీలు ఇఫ్తార్ విందుకు సంతోషకరమైన తోడుగా ఉంటాయి. ఒక కప్పు చాయ్‌తో అస్సలు వదలలేనట్టి కుకీగా నిలుస్తుంది. 
 
" కుటుంబాలు- కమ్యూనిటీలు రుచికరమైన ఆహారం కోసం కలిసి వచ్చే ఆహ్లాదకరమైన సమయం, రంజాన్" అని గోల్డ్ డ్రాప్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ మితేష్ లోహియా చెప్పారు. గృహిణిలు సైతం విశ్వాసంతో అసలైన రుచులను సృష్టించేందుకు వీలు కల్పించే వంటనూనెను అందించడం ద్వారా ఈ వేడుకల్లో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. అత్యంత నాణ్యమైన పదార్థాలతో తయారు చేయబడిన గోల్డ్ డ్రాప్, ప్రతి వంటకంలో అసాధారణమైన రుచిని నిర్ధారిస్తుంది. గోల్డ్ డ్రాప్‌తో రంజాన్ స్ఫూర్తిని ఆలింగనం చేసుకోండి, మీ ప్రియమైన వారి కోసం మరపురాని వంటకాల  అనుభవాలను సృష్టించండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

చుట్టమల్లె చుట్టేస్తానే అంటూ పాలగ్లాసుతో శోభనం గదిలోకి నవ వధువు (video)

రైలు వెళ్లిపోయాక టిక్కెట్ కొన్నట్లుంది, కమల్ హాసన్ నిర్వేదం

AP Assembly Sessions: ఫిబ్రవరి 24 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. జగన్ హాజరవుతారా?

లిఫ్టులో చిక్కుకున్న బాలుడు.. రక్షించి ఆస్పత్రిలో చేర్చినా ప్రాణాలు పోయాయ్!

ఫైబర్ నెట్ ప్రాజెక్టులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు: గౌతమ్ రెడ్డి ధ్వజం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

విజువల్ ఎఫెక్ట్స్ తీసుకువచ్చిన మహానుభావుడు కోడి రామకృష్ణ:

మెగాస్టార్ సరసన నటించనున్న రాణి ముఖర్జీ.. నాని సమర్పణలో?

తర్వాతి కథనం
Show comments