Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజీరను పాలలో కలుపుకుని తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (20:42 IST)
అంజీర పండును పాలులో కలుపుకుని తింటుంటే బలహీనతను తొలగిస్తుంది. రాత్రిపూట పాలతో ఉడకబెట్టిన అంజీర పండ్లను తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. పాలతో అంజీరను తీసుకుంటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాము. అంజీర పండ్లను పాలతో కలిపి తీసుకుంటే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అంజీర పాలు రక్తపోటును తగ్గిస్తాయి, హృదయ స్పందనను నియంత్రిస్తుంది.
 
యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ అత్తి పండ్లలో పుష్కలంగా లభిస్తాయి. అంజీర పాలు తీసుకుంటే చర్మం ఆరోగ్యంగా, తేమగా ఉంటుంది. అంజీర పాలు శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. రాత్రిపూట పాలతో అంజీర పండ్లను తీసుకుంటే మలబద్ధకం నయమవుతుంది. అంజీర పాలులో అధిక మొత్తంలో ఇనుము ఉంటుంది, ఇది రక్తహీనతను తొలగిస్తుంది.
 

సంబంధిత వార్తలు

అమర్‌నాథ్ యాత్రకు ఆన్‌లైన్‌లో హెలికాప్టర్ బుకింగ్

దేశ రాజధాని ఢిల్లీలో సూర్యుడి మంటలు: అత్యధికంగా 52.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత

కదిలే రైలు... సైడ్‌ బెర్త్‌పై నిద్రిస్తోన్న బాలికపై వేధింపులు.. హోంగార్డు అరెస్ట్

సూర్యలంక బీచ్‌కు వెళ్లారు.. ఇద్దరు యువకులు మునిగిపోయారు..

ఏపీలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్.. చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌

రష్మిక మందన్నతో వైరల్ కావాలనే అలా చేశాం : ఆనంద్ దేవరకొండ

సోనాల్ చౌహాన్ స్నాప్‌చాట్ ఖాతా హ్యాక్..

ఆ సినిమాతో అమెరికాలో కూడా గుర్తుండిపోయాను - ఈ సినిమాతో కెరీర్ మలుపు తిప్పుతుంది : కార్తికేయ గుమ్మకొండ

అత్యాశ, భయం, కుట్ర అనేవి నన్ను అట్రాక్ట్ చేశాయి : ఆనంద్ దేవరకొండ

31 సినిమా లవర్స్ డే : బంపర్ ఆఫర్ ప్రకటించిన మల్టీప్లెక్స్ అసోసియేషన్!!

తర్వాతి కథనం
Show comments