Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పసుపు, ఉసిరిక పొడి కలిపి తీసుకుంటే ఏమవుతుంది?

Advertiesment
Amla Turmeric drink to manage high blood sugar levels
, శుక్రవారం, 24 నవంబరు 2023 (19:45 IST)
ఆరోగ్య సమస్యలులో చాలామటుకు ఇంటివైద్యంతోనే సరిచేయవచ్చు. అలాంటి కొన్ని చిట్కాలు ఏమిటో తెలుసుకుందాము. రావిచెట్టు పండును గుజ్జుగా నూరి పులిపిర్లుపైన రాస్తే అవి రాలిపోతాయి.
ప్రతిరోజూ నాలుగు ఖర్జూరాలు తింటే ఎముకలు దృఢంగా వుంటాయి. గాయాలకు ఆవునెయ్యి పూస్తే అవి అతి త్వరగా మానిపోతాయి.
 
పసుపు 3 గ్రాములు, ఉసిరిక పొడి 3 గ్రాములు తింటే మధుమేహం తగ్గుముఖం పడుతుంది. స్పృహ తప్పి పడిపోయినవారి ముక్కుల్లో మూడు చుక్కల అల్లం రసం లేదా కుంకుడికాయ రసం వేస్తే తెలివిలోకి వస్తారు.
 
అన్నం తిన్న తర్వాత నాలుగైదు బొప్పాయి ముక్కలు తింటే చక్కగా జీర్ణమవుతుంది. బొప్పాయి ముక్కులను మెత్తగా నూరి ముద్దలా చేసి మొటిమలపై రాస్తే అవి తగ్గిపోతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతికి ఎప్పుడూ స్మార్ట్ వాచ్ కట్టే వారు తెలుసుకోవాల్సినవి