Webdunia - Bharat's app for daily news and videos

Install App

వారానికి రెండుసార్లు పరగడుపున 5 తులసి ఆకులు నమిలితే?

Webdunia
శనివారం, 30 సెప్టెంబరు 2023 (23:47 IST)
తులసి. ఈ మొక్క ఆధ్యాత్మికతలో ఎంతో పవిత్రమైనది. అలాగే ఇందులో పలు ఔషధ గుణాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాము. తులసి ఆకుల్లో కొద్దిగా కర్పూరం కలిపి మెత్తగా నూరి మెుటిమలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలపై లేపనం చేస్తుంటే తగ్గుతాయి. రోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క స్పూను వంతున తులసి రసం, అల్లం రసం, తేనె కలిపి తీసుకుంటే ఆకలి కలుగుతుంది.
 
జీర్ణాశయ దోషాలు, రక్తపోటు నియంత్రణ, పైత్య వికారాలు, నోటి దుర్వాసన తగ్గేందుకు తులసి మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు పరగడుపున 5 తులసి ఆకులు, 3 మిరియాలు కలిపి నమిలి మింగితే మలేరియా సోకకుండా రక్షణ కలుగుతుంది. రోజుకోసారి 4 టీ స్పూన్ల తులసి రసంలో ఒక స్పూన్ తేనె కలిపి సేవిస్తుంటే మూత్రపిండ, మూత్రకోశ, మూత్రశయాలలోని రాళ్లు కరుగుతాయి.

తులసిలో యూజీనాల్ ఉంది. చిన్న మొత్తంలో యూజీనాల్ కాలేయంలో టాక్సిన్-ప్రేరిత నష్టాన్ని నివారిస్తుంది. తులసిని అధిక మోతాదులో తీసుకుంటే మాత్రం కాలేయం దెబ్బతినడం, వికారం, విరేచనాలు కలుగుతాయి. చిట్కాలను పాటించే ముందు వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి.
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కొత్త సభాపతిగా అయ్యన్న పాత్రుడు!!

తెలుగుదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖగా పల్లా శ్రీనివాస రావు!!

నేడు పోలవరం సందర్శనకు వెళ్లనున్న సీఎం చంద్రబాబు

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

మేనమామకు మేనల్లుడి అరుదైన బహుమతి... ఏంటది?

OMG (ఓ మాంచి ఘోస్ట్) ట్రైలర్ లో నవ్విస్తూ, భయపెట్టిన నందితా శ్వేత

రాజధాని రౌడీ సినిమాకు థియేటర్స్ నుంచి హిట్ రెస్పాన్స్ వస్తోంది: నిర్మాత

రిలీజ్ కు ముందే ట్రెండ్ అవుతున్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ట్రైలర్

డబుల్ ఇస్మార్ట్ క్లయిమాక్స్ లో రామ్ యాక్షన్ సీన్ హైలెట్ !

తర్వాతి కథనం
Show comments