Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండె జబ్బులకు మంచి మందు... రక్తంలో కొవ్వును కరిగించే పుట్టగొడుగులు!

ప్రస్తుతం గుండె జబ్బులు అధికమైపోతున్నాయి. అలాగే, ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు కేజీల చొప్పున ఉత్పత్తి అవుతుంది. దీనికి ప్రధాన కారణం సరైన శారీరక వ్యాయామం లేక పోవడంతో పాటు.. తీసుకునే ఆహారంలో విపరీతమైన మార

Webdunia
సోమవారం, 25 జులై 2016 (16:24 IST)
ప్రస్తుతం గుండె జబ్బులు అధికమైపోతున్నాయి. అలాగే, ప్రతి ఒక్కరి శరీరంలో కొవ్వు కేజీల చొప్పున ఉత్పత్తి అవుతుంది. దీనికి ప్రధాన కారణం సరైన శారీరక వ్యాయామం లేక పోవడంతో పాటు.. తీసుకునే ఆహారంలో విపరీతమైన మార్పులు చోటుచేసుకోవడం. 
 
అయితే, శరీరంతో పాటు... రక్తంలో చేరే కొవ్వును కరిగించి, గుండె జబ్బులకు చెక్ పెట్టే మంచి మందులా పుట్టగొడుగులు పని చేస్తాయి. ఇవి చూడటానికే కాదు.. తినేందుకు కూడా చాలా ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇందులో పుష్కలంగా న్యూట్రీషన్లు ఉంటాయి. 
 
ఇలాంటి పుట్టగొడుగులను ఆరగించడం వల్ల అధిక రక్తపోటుతో పాటు రక్తంలో కొవ్వు కరిగించాలంటే వారానికి రెండుసార్లు మష్రూమ్స్ తీసుకుంటే మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు. అలాగే, ఇతర కూరగాయల నుంచి పొందలేని పోషకాలు మష్రూమ్స్ నుంచి లభిస్తాయి. 
 
మష్రూమ్స్‌లో విటమిన్ డి అధికంగా ఉంటుంది. మష్రూమ్‌లో లెంటిసైన్, ఎరిటడెనిన్ అనేవి రక్తంలో కలిసిపోయిన కొవ్వును కరిగేలా చేస్తుంది. అంతేకాదు కరిగిన కొవ్వును ఇతర భాగాలకు పంపి, శరీరానికి ఎలాంటి హాని కలగకుండా చేస్తుంది. 
 
గుండె జబ్బులకు కూడా మష్రూమ్ మంచి మందుగా పని చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం, సోడియం, గర్భ సంబంధిత రోగాలు, మోకాలి నొప్పులు రాకుండా చేస్తుంది. రోజూ మష్రూమ్స్ సూప్ తీసుకునే మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ నియంత్రించుతుంది. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments