Webdunia - Bharat's app for daily news and videos

Install App

శరీరానికి సబ్బులు ఓకే కానీ.. ముఖానికి ఫేషియల్ క్లెన్సర్లు వాడండి!

సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి. అయితే ముఖానికి కాదనే విషయాన్ని గమనించాలి. వీటిలోని గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్‌ క్లెన్సర్‌ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అ

Webdunia
సోమవారం, 25 జులై 2016 (15:58 IST)
సబ్బులు చేతులూ, శరీరానికి మేలు చేస్తాయి. అయితే ముఖానికి కాదనే విషయాన్ని గమనించాలి. వీటిలోని గాఢత చర్మం బరకగా మారేలా చేస్తుంది. అందుకే ముఖానికి మాత్రం ఫేషియల్‌ క్లెన్సర్‌ని వాడితే మంచి ఫలితం ఉంటుంది. అది చర్మానికి తగ్గట్టు ఎంచుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకునే ముందు చేతుల్ని కడుక్కోవాలి. లేదంటే చేతుల్లోని మురికీ, క్రిములు ముఖంలోకి చేరతాయి. దాంతో మొటిమలు మొదలవుతాయి.
 
కొందరు రోజంతా అదేపనిగా ముఖాన్ని కడుక్కుంటూ ఉంటారు. కానీ అది సరైన పనికాదు. అలా చేయడం వల్ల చర్మం పొడిబారి, నిర్జీవంగా కనిపిస్తుంది. కొన్నిసార్లు అతిగా శుభ్రం చేయడం వల్ల కూడా చర్మంలో అధిక నూనెలు విడుదలై ఇబ్బంది పెడతాయి. ముఖాన్ని కడిగేటప్పుడు అతి వేడి నీరు, మరీ చల్లగా ఉండే నీటిని ఉపయోగించకూడదు. గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. 

మే 17 నుంచి 19 వరకు శ్రీ పద్మావతి శ్రీనివాస పరిణయోత్సవం

నెల్లూరు టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డికి ఓటు వేసిన వైకాపా ఎమ్మెల్యే!!

తెలంగాణ ఏర్పడి జూన్ 2 నాటికి 10 సంవత్సరాలు.. అవన్నీ స్వాధీనం

ఏపీ సీఎస్, డీజీపీలకు కేంద్ర ఎన్నికల సంఘం సమన్లు!

ఘోరం, క్రికెట్ ఆడుతుండగా యువకుడి తలపై పడిన పిడుగు, మృతి

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

తర్వాతి కథనం
Show comments