Webdunia - Bharat's app for daily news and videos

Install App

పడక గదిలో తుస్‌ మంటున్నారా? పనసతొనలు తిని రెచ్చిపోండి..

Webdunia
మంగళవారం, 13 నవంబరు 2018 (09:49 IST)
ప్రకృతి ప్రసాదించిన పండ్లలో పనస పండు ఒకటి. ఇది సీజనల్‌ ఫ్రూట్. ఇది చూసేందుకు పెద్దగా ఉండి కొయ్యడానికి కూడా కష్టంగా ఉంటుంది. కానీ మార్కెట్లో పనసతొనలను విక్రయిస్తుంటారు. మంచి వాసన వస్తూ నోరూరిస్తుంటాయి. యేడాదిలో ఒక్కసారి తప్పనిసరిగా ఆరగించాల్సిన పండు. ఈ పండుతో అనేక బోలెడన్ని ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఓసారి తెలుసుకుందాం. 
 
* పనస పండులో క్యాల్షియం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలోని ఎముకలను మరింత దృఢంగా ఉంచుతుంది. దీనిలో ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను సక్రమంగా ఉండేలా చేస్తుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను నివారిస్తుంది.
* పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను విపరీతంగా పెంచుతుంది. తద్వారా లైంగిక కోర్కెలు పెరిగి.. పడక గదిలో శృంగార ఆనందాన్ని రెట్టింపు పొందేలా చేస్తుంది. 
* ఇందులో విటమిన్ ఎ, సి, బి6తో పాటు థియామిన్, రిబోప్లానిన్, నియాసిన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, సోడియం, జింక్, ఫైబర్ వంటివి సమృద్ధిగా ఉన్నాయి.
* ఈ పండులో ఉండే ఫైటో న్యూట్రియంట్స్, ఐసోప్లేవిన్స్ కేన్సర్ కారక కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తాయి.
* పనసతొనల్లో ఉండే సోడియ అధిక రక్తపోటు బారినుంచి కాపాడుతుంది. గుండె సమస్యలను తగ్గిస్తుంది. ఆస్తమా, శ్వాస కోస వ్యాధుల నుంచి కాపాడుతుంది.
* డయాబెటిస్ ఉన్నవారికి కూడా బాగా పని చేస్తుంది. శరీరంలోని గ్లూకోజ్ లెవల్స్‌ని బ్యాలెన్స్ చేస్తుంది.
* ఈ పండులో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
* చర్మంపై ఉండే మృత కణాలను తొలగించి చర్మ కాంతిని పెంపొందిస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

Rahul Gandhi: ఇతరులు ఏమి చెబుతున్నారో వినడం నేర్చుకున్నాను.. రాహుల్ గాంధీ

PoK: పెరిగిన జీలం నది నీటి మట్టం- పాకిస్తాన్‌కు వరద ముప్పు..? (video)

Mangoes : మామిడి పండ్లను పండించడానికి కాల్షియం కార్బైడ్‌ను ఉపయోగిస్తే?

Ganta Vs Vishnu : నా నియోజకవర్గంలో వేలు పెడితే సహించేలేది.. స్ట్రాంగ్ వార్నింగ్ (video)

గుర్రంపై ఊరేగింపు: దళిత వరుడిపై దాడి చేసిన ఉన్నత కుల వర్గం.. ఎక్కడో తెలుసా?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చౌర్య పాఠం బాగుందంటున్నారు అందరూ వచ్చి చూడండి : త్రినాథరావు నక్కిన

మైథికల్ థ్రిల్లర్ జానర్‌ లో నాగ చైతన్య 24వ చిత్రం

Srinidhi Shetty: రామాయణంలో సీత క్యారెక్టర్ ని రిజెక్ట్ చేయలేదు: శ్రీనిధి శెట్టి

శర్వా, సంపత్ నంది కాంబినేషన్ చిత్రంలో నాయికగా అనుపమ పరమేశ్వరన్

Yamudu: ఆసక్తి కలిగేలా జగదీష్ ఆమంచి నటించిన యముడు కొత్త పోస్టర్

తర్వాతి కథనం