Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్యాస్.. ఎసిడిటీ.... ఒబేసిటీ... అన్ని బాధ‌లూ ఉంటే ఏం చేయాలో తెలుసా?

అధిక బరువు ఉన్నారా? గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో... - రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర‌ లేచిన

Webdunia
శనివారం, 10 సెప్టెంబరు 2016 (15:19 IST)
అధిక బరువు ఉన్నారా?  గ్యాస్ ప్రాబ్లం, ఎసిడిటీ ఉందా? ఇప్పుడిపుడే ఫైల్స్ స‌మ‌స్య కూడా ఎదుర‌వుతోందా? వీటికి తోడు అజీర్తితో బాధపడేవారికి చిట్కాలు ఇవిగో...
 
- రెండు గ్లాసుల నీటిలో ఒక స్పూన్ జీలకర్ర వేసి, మరిగించి, గోరువెచ్చగా తాగాలి. అదీ ఉదయం నిద్ర‌ లేచిన వెంట‌నే బ్రష్ చేసాక పరగడుపున తీసుకోవాలి.
 
- రాత్రి భోజనం చేశాక, పడుకొనే సమయంలో ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగాలి. 
 
- ఇలా ప్రతి రోజు క్రమం తప్పకుండా చేయడం వల్ల జీర్ణాశయం శుద్ధి చెందుతుంది. అరుగుదల శక్తి పెరుగుతుంది. తద్వారా సమస్య తగ్గుముఖం పడుతుంది.
 
- దీనితో పాటు సంతులిత ఆహరం తీసుకొంటూ, రోజులో కనీసం 4 కిలో మీట‌ర్లు కాలినడక వ్యాయామం చేసుకోవాలి.
- పైల్స్ త‌గ్గ‌డానికి చ‌ల‌వ వ‌స్తువులు తిన‌డంతో పాటు... రోజూ క్ర‌మం త‌ప్పుండా కుక్కుటాస‌నం వేస్తే పైల్స్ స‌మ‌స్య త‌గ్గిపోతుంది.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రముఖ గాయకుడు పి.జయచంద్రన్ కన్నుమూత

వరకట్నం కోసం 21 ఏళ్ల మహిళ గొంతు కోసి చంపేశారు..

కోడలిని హత్య చేసి పాతిపెట్టిన అత్తమామలు.. చివరికి ఏమైందంటే?

తిరుపతి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్.. ఎస్పీపై బదిలీవేటు

అవేవీ అవసరం లేకపోయినా కొంటూ, ఆర్భాటాలకు పోయి ఆర్థికంగా కుంగిపోతున్న ప్రజలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవరికి గేమ్ ఛేంజర్ అవుతుంది...రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ రివ్యూ

బ్రహ్మా ఆనందం నుంచి లిరికల్ సాంగ్ ఆనందమానందమాయే.. రిలీజ్

నేను మీ నాగార్జునను.. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్ బిర్యానీ... (Video)

తల్లి లేని ప్రపంచమే లేదు అందుకే కథను నమ్మి తల్లి మనసు తీశా: ముత్యాల సుబ్బయ్య

ఎన్నో అవార్డులు, రివార్డులతో సాయి కుమార్ 50 ఏళ్ల ప్రస్థానం

తర్వాతి కథనం
Show comments