Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ మొక్క తల్లిపాలతో సమానం...

ఆ మొక్త తల్లిపాలతో సమానం. ఈ మొక్క ఆకుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ మొక్కను ప్రపంచ ఆరోగ్యం సంస్థ కూడా గుర్తించి.. త‌ల్లిపాల‌తో స‌మానంగా పోష‌కాలు క‌లిగిన ఆహార ప‌దార్థాల జాబితాలో చేర్చింది.

Webdunia
సోమవారం, 31 జులై 2017 (10:19 IST)
ఆ మొక్త తల్లిపాలతో సమానం. ఈ మొక్క ఆకుల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఈ మొక్కను ప్రపంచ ఆరోగ్యం సంస్థ కూడా గుర్తించి.. త‌ల్లిపాల‌తో స‌మానంగా పోష‌కాలు క‌లిగిన ఆహార ప‌దార్థాల జాబితాలో చేర్చింది. ఇంతకీ ఆ మొక్క పేరేంటనే కదా మీ సందేహం. స్పిరులినా. ఇది సముద్రగర్భంలోనే పెరుగుతుంది. అయితే మ‌న‌కు మార్కెట్‌లో స్పిరులినా మొక్క ఆకుల‌ పొడి దొరుకుతుంది. ఈ పొడిని ఆరగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇపుడు తెలుసుకుందాం. 
 
ఈ మొక్క ఆకుల పొడిలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఎంతంటే సాధారణ పాల‌క‌న్నా 26 రెట్లు అధికంగా ఉంటుంది. అందుకే ఈ మొక్క పొడిని ఆరగించడం వల్ల ఎముక‌ల‌కు ఎంతో బ‌లం క‌లుగుతుంది. 
 
ముఖ్యంగా క‌ణ‌జాలాల మ‌ర‌మ్మ‌త్తుల‌కు, కొత్త క‌ణ‌జాలం పెరిగుదలకు ప్రోటీన్లు అవసరం. అందుకే 60 శాతం వ‌ర‌కు ప్రోటీన్లు కలిగిన ఈ మొక్క పొడిని తింటే చాలు. మార్కెట్‌లో ల‌భిస్తున్న అన్ని ఆహార ప‌దార్థాల్లోకెల్లా అత్యంత గ‌రిష్టంగా ప్రోటీన్లు క‌లిగిన ఆహారం ఇదే. నాన్‌వెజ్ తిన‌ని వారు దీని పొడిని తీసుకుంటే చాలు. ఎన్నో ప్రోటీన్లు ల‌భిస్తాయి.
 
ర‌క్తాన్ని శుభ్ర‌ప‌ర‌చ‌డంలో, వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంపొందించ‌డంలో క్లోరోఫిల్ బాగా ప‌నిచేస్తుంది. ప‌లు ర‌కాల క్యాన్సర్లు రాకుండా చూసుకోవ‌చ్చు. న‌రాల బ‌ల‌హీన‌త పోతుంది. గుండె సంబంధ వ్యాధులు రావు. వాపులు, నొప్పులు త‌గ్గిపోతాయి.
అన్నీ చూడండి

తాాజా వార్తలు

తెలంగాణ రాష్ట్రానికి శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏంటది?

ట్రాఫిక్ పోలీస్ కూతురిని ఎత్తుకుని ముద్దాడిన బాలయ్య (video)

ఏపీఎస్ఆర్టీ ఏసీ బస్సుల్లో 20 శాతం రాయితీ

వివాహేతర సంబంధం: పెళ్లయ్యాక మరొక వ్యక్తితో ఇష్టపూర్వక శృంగారం తప్పు కాదు కానీ...

కేరళ తిరూర్.. ఎలక్ట్రిక్ వాహనంలో మంటలు.. టూవీలర్‌పై జర్నీ చేసిన వారికి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments