లెమన్ గ్రాస్ కషాయం సేవిస్తే ఏం జరుగుతుంది?

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (22:02 IST)
ఈ రోజుల్లో టీలో లెమన్ గ్రాస్ వేసి తాగుతున్నారు. ఈ గడ్డిని కుండీలలో కూడా మొక్కలుగా పెంచుకోవచ్చు. దీన్ని తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాము.

 
లెమన్ గ్రాస్ శరీరంలోని అంతర్గత అవయవాలు ఆరోగ్యంగా వుండేట్లు చేస్తుంది.
 
క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడానికి కూడా ఇది పనిచేస్తుంది.
 
ఇనుము లోపాన్ని భర్తీ చేస్తుంది. అందుకే రక్తహీనత సమస్య వున్నవారు కూడా తీసుకుంటారు.
 
మలబద్ధకం, అజీర్ణం, అపానవాయువు మొదలైన ఉదర సమస్యలను అడ్డుకోవడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
 
లెమన్ గ్రాస్ టీ తాగడం వల్ల తలనొప్పి, కీళ్ల నొప్పులు వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
శరీర నొప్పులను వదిలించుకోవడానికి దీనిని తరచుగా తీసుకుంటారు.
 
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు అనేక గుణాలున్నాయి. దీని వినియోగం మెదడుకి కూడా పదును పెడుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

తర్వాతి కథనం
Show comments