Webdunia - Bharat's app for daily news and videos

Install App

జొన్నలతో ఆరోగ్యం.. కొలెస్ట్రాల్ పరార్..

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2022 (17:43 IST)
జొన్నల్లో పిండి శాతం ఎక్కువ. రొట్టెను తీసుకోవడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. తక్కువ తీసుకున్నా  పొట్ట నిండిపోతుంది. జొన్నల్లో వుండే అమినో ఆమ్లాలు అధికశాతం ప్రోటీన్లను శరీరానికి అందిస్తాయి. జొన్నల్లో పీచు ఉంటుంది. వాటితో చేసిన పదార్థాలు తేలిగ్గా జీర్ణమవుతాయి. గోధుమలతో పోలిస్తే ఇవే త్వరగా అరుగుతాయి. 
 
జొన్నల్లోని పోషకాలు మూత్రాశయంలో రాళ్లు ఏర్పడకుండా కాపాడతాయి. జొన్నల్లో నియాసిన్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గిస్తుంది. వీటిలోని ఫైటోనూట్రియంట్లు గుండె జబ్బుల్ని దూరంగా వుంచుతాయి. పొటాషియం, మెగ్నీషియం, మినరళ్లు రక్తపోటును అదుపులో వుంచుతాయి. 
 
నూనె లేకుండా కాల్చడం వల్ల రొట్టె ద్వారా ఇనుము సమృద్ధిగా అందుతుంది. రక్తహీనత వున్నవారు ఈ రొట్టెను తరచూ తీసుకుంటే మంచిది. 
 
ఎర్ర రక్తకణాల వృద్ధి బాగుంటుంది. మెనోపాజ్ దశకు ముందు జొన్నలతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ తర్వాత వచ్చే హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెట్టదు. 
 
జొన్న పదార్థాలు తీసుకోవడం వల్ల ఆ తర్వాత వచ్చే హార్మోన్ల అసమతుల్యత ఇబ్బంది పెట్టదు. జొన్న పదార్థాలను తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ అదుపులో వుంటుంది. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

తర్వాతి కథనం
Show comments