Webdunia - Bharat's app for daily news and videos

Install App

బియ్యం నీటిలో దాల్చిన చెక్క పొడి కలిపి సేవిస్తే..?

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (10:18 IST)
దాల్చిన చెక్కను తరచుగా వంటకాల్లో వాడుతుంటారు. దాల్చిన చెక్క వలన వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. ఇలాంటి దాల్చిన చెక్కను వంటకాల్లోకే కాదు పలురకాల అనారోగ్య సమస్యలను నయం చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది. దాల్చిన చెక్క తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం..
 
1. సాధారణంగా మహిళలు రుతు సమయంలో వచ్చే నొప్పులతో బాధపడుతుంటారు. ఆ సమస్యకు చెక్ పెట్టాలంటే.. బియ్యం కడిగిన నీటిలో 3 స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది. 
 
2. ఒక్కోసారి కొందరికి గుండె పట్టేసినట్టుగా ఉంటుంది.. అలాంటప్పుడు దాల్చిన చెక్కను చూర్ణం చేసుకుని అందులో కొద్దిగా యాలకుల పొడి కలిపి నీటిలో మరిగించుకోవాలి. ఈ మిశ్రమాన్ని కషాయం రూపంలో తీసుకుంటే గుండె బిగపట్టడం తగ్గుతుంది.
 
3. దాల్చిన చెక్కను బాగా ఎండబెట్టుకుని పొడి చేసుకోవాలి. ఈ పొడిలో కొద్దిగా నీరు కలిపి నుదిటిపై రాసుకుంటే తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించాలంటే.. దాల్చిన చెక్క పొడిలో కొద్దిగా తేనె కలిపి రోజుకు మూడుసార్లు క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
 
4. కాస్తంత తేనెను వేడిచేసి అందులో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకున్నా లేదా ఇదే మిశ్రమాన్ని శరీరానికి రాసుకున్నా చర్మం దురదలు, ఎగ్జిమా, పొక్కులు వంటి దీర్ఘకాలిక చర్మ వ్యాధులు దరిచేరవు.
 
5. దాల్చిన చెక్క నూనెను చెవిలో వేసుకుంటే వినికిడి శక్తి పెరుగుతుంది. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో 2 స్పూన్ల దాల్చిన చెక్క పొడి కొద్దిగా చక్కెర వేసి తీసుకుంటే జ్ఞాపకశక్తి వృద్ధి చెందుతుంది.    

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

తూత్తుకుడి లవ్ స్టోరీ... ఉదయం పెళ్లి, మధ్యాహ్నం శోభనం.. రాత్రి ఆస్పత్రిలో వరుడు?

మేనల్లుడితో పారిపోయిన అత్త.. పిల్లల కోసం వచ్చేయమని భర్త వేడుకున్నా..?

మార్నింగ్ వాక్ నుంచి మ్యారేజ్ వరకు.. 60 యేళ్ల వయసులో 51 యేళ్ల మహిళను పెళ్లాడిన దిలీప్ ఘోష్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

తర్వాతి కథనం
Show comments