Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి అరటిపండ్లను తినకూడదా?

Webdunia
మంగళవారం, 11 జులై 2023 (14:23 IST)
మధుమేహ వ్యాధిగ్రస్తులు అరటిపండ్లను తినకూడదని చెప్తుంటారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్థులు పచ్చి అరటిపండ్లను తీసుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పచ్చి అరటిపండ్లలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జీర్ణాశయంలోని అల్సర్‌లను నయం చేస్తాయి. 
 
మధుమేహ వ్యాధిగ్రస్తులు పచ్చి అరటిపండ్లను విరివిగా తినవచ్చు, ఎందుకంటే వాటిలో పిండి పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. అదేవిధంగా బరువు తగ్గాలనుకునే వారు పచ్చి అరటిపండు బాగా మేలు చేస్తుంది.
 
అరటి పండ్లు తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. దీనిలో ఉండే ఖనిజ లవణాలు, పోషకాలు జీర్ణ క్రియ సాఫీగా చేస్తాయి. అలానే బోలు ఎముకల వ్యాధితో బాధపడే వారు అరటి పండ్లు తీసుకోవడం వల్ల బలహీనత దూరమై కొత్త శక్తి కలుగుతుంది. 
 
పైల్స్ సమస్య ఉన్న వారికి పచ్చి అరటిపండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

ప్రభాస్‌తో అక్రమ సంబంధం అంటగట్టింది మీరు కాదా జగన్ రెడ్డీ? వైస్ షర్మిల (Video)

ఆ రెండు బీఎండబ్ల్యూ కార్లు మిస్.. ఏమయ్యాయో చెప్పండి.. పవన్ కల్యాణ్

ఆరోపణలపై ఆడబిడ్డకో న్యాయం... అదానీకో న్యాయమా? : కె.కవిత

గౌతమ్ అదానీ వ్యవహారం భారత ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపనుంది?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

క్షమించమని అడక్కుండా రాజకీయాలకు స్వస్తి చెప్తే సరిపోదు: పోసానిపై నిర్మాత

అతివృష్టి లేదంటే అనావృష్టి : ఈ శుక్రవారం ఏకంగా 10 చిత్రాలు విడుదల...

పుష్ప-2 ది రూల్‌ నుంచి శ్రీలీల కిస్సిక్‌ సాంగ్‌ రాబోతుంది

డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ కిల్లర్ నుంచి పూర్వాజ్ క్యారెక్టర్ లుక్

తర్వాతి కథనం
Show comments