Webdunia - Bharat's app for daily news and videos

Install App

హలీవుడ్ నటి - బ్రిటన్ సైకాలజిస్టు హిలరి హీత్ ఇకలేరు..

Webdunia
శనివారం, 11 ఏప్రియల్ 2020 (14:07 IST)
కరోనా వైరస్ కాటుకు మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఆమె పేరు హిలరి హీత్. వయసు 74 యేళ్లు. బ్రిటన్‌లో ప్రముఖ సైకాలజిస్టు. పైగా, హాలీవుడ్ నటి. ఈమె కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ విష‌యాన్ని ఆమె మ‌నుమ‌డు అలెక్స్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది. అయితే హాలీవుడ్ ప్ర‌ముఖులు శ‌నివారం అధికారికంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. హిలరి ముఖేల్ రీవ్స్ హార్ర‌ర్ చిత్రం విచ్ ఫైండ‌ర్‌తో సినీరంగ ప్ర‌వేశం చేశారు. ఈమె 1960, 1970 ద‌శ‌కాల్లో ప‌లు సినిమాల్లో న‌టించారు. 
 
ఆ త‌ర్వాత 1990ల్లో ఆమె సినిమా నిర్మాణ‌రంగంలో అడుగుపెట్టారు. నిల్ బై మౌత్‌, యాన్ ఆవ్‌ఫుల్లీ అడ్వెంచ‌ర్ వంటి చిత్రాల‌కు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. సినిమారంగంలోకి రాక‌ముందు హిల్ల‌రీ ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీలో సైకాల‌జీలో మాస్ట‌ర్ డిగ్రీ పూర్తిచేశారు. ఆ త‌ర్వాత వివిధ ఆస్ప‌త్రుల్లో అడిక్ష‌న్ కౌన్సెల‌ర్‌గా విధులు నిర్వ‌హించారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments