ప్రముఖ హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ పెర్రీ కన్నుమూత

Webdunia
ఆదివారం, 29 అక్టోబరు 2023 (15:35 IST)
ప్రముఖ హాలీవుడ్ నటుడు మ్యాథ్యూ పెర్రీ (54) కన్నుమూశారు. ఈ విషయాన్ని లాస్ ఎంజిల్స్ టైమ్స్ సంస్థ అధికారికంగా వెల్లడించింది. 'ఫ్రెండ్స్' అనే టీవీ సిరీస్‌తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న మ్యాథ్యూ పెర్రీ శనివారం సాయంత్రం 4 గంటల సమయంలోనే తన నివాసంలో విగతజీవిగా పడివున్నారు. 
 
దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని ఆయన భౌతికకాయాన్ని స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. అయితే, మ్యాథ్యూ పెర్రీ విగతజీవిగాపడివున్న ప్రాంతంలో డ్రగ్స్ గుర్తులతో పాటు అనుమానాస్పద వస్తువులు ఏవీ లేవని చెప్పారు. దీంతో ఆయన గుండెపోటుతోనే చనిపోవుంటారని అధికారులు భావిస్తున్నారు. మ్యాథ్యు పెర్రీ మృతిపట్ల ఆయన అభిమానులు, సినీ ప్రియులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Live Jubilee Hills Bypoll Results: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు.. ఆధిక్యంలో కాంగ్రెస్

Sangareddy: అన్నం పాత్రలో కాలు పెట్టి హాయిగా నిద్రపోయిన వాచ్‌మెన్

బీహార్ అసెంబ్లీ ఓట్ల లెక్కింపు : ఆధిక్యంలో ఎన్డీయే కూటమి

Cold Wave: తెలంగాణలో చలిగాలులు.. శని, ఆదివారాల్లో పడిపోనున్న ఉష్ణోగ్రతలు

పెద్దిరెడ్డి కుటుంబం 32.63 ఎకరాల అటవీ భూమిని ఆక్రమించుకుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

తర్వాతి కథనం
Show comments