Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిల్లలను ఆకట్టుకునే ది లయన్ కింగ్ టీజర్ ట్రైలర్.. (Video)

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (12:20 IST)
ది జంగిల్ బుక్ దర్శకుడు జోన్ ఫ్రావే ది లయన్ కింగ్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపు 25 ఏళ్ల క్రితం విడుదలైన ఈ యానిమేషన్ ఫిల్మ్ ప్రస్తుతం అత్యాధునిక టెక్నాలజీతో, 3డీ యానిమేషన్‌లో అదే పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. 
 
ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ప్రముఖ హాలీవుడ్ స్టార్స్ డొనాల్డ్ గ్రోవార్, సేత్ రోజెన్, చివిటెల్ ఇజియోఫప్, బిల్లీ ఐచనర్, జాన్ ఓలివర్ తదితరులు జంతు పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
 
ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవి కానుకగా విడుదల కానుంది. ఈ సినిమా చిన్నారులను విశేషంగా ఆకట్టుకుంటుందని సినీ యూనిట్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ ఎలా వుందో మీరూ ఓ లుక్కేయండి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

పవన్ కళ్యాణ్ కాన్వాయ్ దెబ్బ - పరీక్షకు హాజరుకాలేకపోయిన విద్యార్థులు... (Video)

బట్టతలపై జుట్టు అనగానే క్యూ కట్టారు.. ఇపుడు లబోదిబోమంటున్నారు.. (Video)

క్రికెట్ బెట్టింగ్‌-ఐదు కోట్ల బెట్టింగ్ రాకెట్-హన్మకొండలో బుకీ అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments