Webdunia - Bharat's app for daily news and videos

Install App

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన నటి మ్యాసీ నగ్న ఫొటోలు

'గేమ్స్‌ ఆప్‌ థ్రోన్స్‌' టీవీ సిరీస్‌లో నటించిన హాలీవుడ్‌ నటి మ్యాసీ విలియమ్స్‌‌కు సంబంధించిన నగ్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఆమెకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. 19 ఏళ్

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2016 (09:14 IST)
'గేమ్స్‌ ఆప్‌ థ్రోన్స్‌' టీవీ సిరీస్‌లో నటించిన హాలీవుడ్‌ నటి మ్యాసీ విలియమ్స్‌‌కు సంబంధించిన నగ్న ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ పరిస్థితి ఆమెకు తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. 19 ఏళ్ల విలియమ్స్‌ తన ఫొటోలను కొన్ని ఫేస్‌ బుక్‌‌లో పోస్ట్‌ చేసింది. కాగా సోషల్‌ మీడియాలో ఆమె నగ్న ఫొటోలు వైరల్‌ కావడంతో పాకైంది. ఈ ఫొటోల్లో ఆమె ఓ రాయిపై నిలబడి టాప్‌ లెస్‌‌గా పోజిచ్చినట్టుగా కనిపిస్తుంది. విలియమ్స్‌ పక్కన మరో ఇద్దరు స్నేహితురాళ్లు ఉన్నారు. 
 
ఈ ఫొటోలను చూసిన విలియమ్స్‌ ప్రతినిధులు అవి నిజమైనవేనని చెప్పారు. ఆమె వ్యక్తిగత ఖాతాలో దాచుకున్న ఫొటోలు లీకయ్యాయని తెలిపారు. ఇటీవల విలియమ్స్‌ తన స్నేహితురాళ్లతో కలసి జపాన్‌‌కు వెళ్లారని, సోషల్‌ మీడియాలో లీకైన ఫొటోలు ఆమె ఓ జలపాతం దగ్గర ఉన్నప్పటివని చెప్పారు. అయితే, తన వ్యక్తిగత ఖాతాలోని ఫోటోలు ఎలా లీకయ్యాయన్నదే ఇపుడు ఆమెను వేధిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

నువ్వుచ్చిన జ్యూస్ తాగలేదు.. అందుకే సాంబారులో విషం కలిపి చంపేశా...

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం