Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేడి గగా దీర్ఘకాలిక నొప్పితో బాధపడుతుందట.. డాక్టర్లు ఆమెతో చుట్టూ ఉంటారట..

ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటూ మైకందుకుని ఉర్రూతలూరించేలా గీతాలు ఆలపించే ప్రముఖ పాప్‌ స్టార్‌ లేడి గగా(30) వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. తొలిసారి దానికి సంబంధించిన తన వ్యక్తిగత రహస్యాన్ని చెప్పింది. తాను

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (13:22 IST)
ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంటూ మైకందుకుని ఉర్రూతలూరించేలా గీతాలు ఆలపించే ప్రముఖ పాప్‌ స్టార్‌ లేడి గగా(30) వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. తొలిసారి దానికి సంబంధించిన తన వ్యక్తిగత రహస్యాన్ని చెప్పింది.

తాను గత కొంతకాలంగా ఓ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని గగా తెలిపింది. తాను గత కొంతకాలంగా క్రానిక్‌ పెయిన్ (దీర్ఘకాలిక నొప్పి)తో బాధపడుతున్నానని తెలిపింది. 
 
తన ఈ ఆరోగ్యపరమైన అంశాన్ని సామాజిక అనుసంధాన వేదిక ఇన్‌‌స్టాగ్రమ్‌ ద్వారా పంచుకుంది. ''ప్రతి రోజు నొప్పులతో బాధపడుతున్నాను. అయితే, అనుభవజ్ఞులైన మహిళా వైద్యులు నా చుట్టే ఉండటం వల్ల చాలా సంతోషంగా భావిస్తున్నాను..'' అంటూ గగా తెలిపింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హెల్మెట్ నిబంధన ఓ పెట్రోల్ బంక్ కొంప ముంచింది...

సుడిగాలులు, ఉరుములు అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు

Pulivendula: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికపైనే అందరి దృష్టి

స్పా సెంటరులో వ్యభిచారం.. ఓ కస్టమర్.. ఇద్దరు యువతుల అరెస్టు

కెమిస్ట్రీ బాగోలేదని విడాకులు తీసుకుంటున్నారు : వెంకయ్య నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments