Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేమిద్దరం విడిపోలేదు.. మాది వందశాతం గాఢమైన ప్రేమ: కాతీ ప్రైస్

హాలీవుడ్ ప్రముఖ నటి, టీవీ స్టార్ కాతీ ప్రైస్‌తో తన భర్తతో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చింది. తాను తన భర్త కైరన్‌ హేలర్‌ గాఢమైన ప్రేమలో ఉన్నామని తెలిపింది. తమ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్య

Webdunia
ఆదివారం, 20 నవంబరు 2016 (12:57 IST)
హాలీవుడ్ ప్రముఖ నటి, టీవీ స్టార్ కాతీ ప్రైస్‌తో తన భర్తతో తనకు ఎలాంటి విబేధాలు లేవని చెప్పుకొచ్చింది. తాను తన భర్త కైరన్‌ హేలర్‌ గాఢమైన ప్రేమలో ఉన్నామని తెలిపింది. తమ వివాహానికి సంబంధించి ఎలాంటి సమస్యలు రాలేదని స్పష్టం చేసింది. తామిద్దరూ వందశాతం గాఢమైన ప్రేమ అని.. తాము విడిపోతున్నామంటూ వస్తున్న వార్తలన్నీ ఊహాగానాలేనని స్పష్టం చేసింది.
 
కాతీకి తెలియకుండా ఆమె స్నేహితురాళ్లతో కైరన్‌ సంబంధం నెరిపాడని ఈ విషయం తెలిసిన ఆమె విడిపోవాలనుకుంటుందని కాతీ ప్రైస్‌తో తెలిపింది. తాను ఒక టీవీ కార్యక్రమం ఉండటం వల్లే ఈ మధ్య కైరన్‌‌కు కాస్త దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని.. తాము విడిపోయినట్లు కాదని తెలిపింది. వీరిద్దరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కైరన్‌ ఆమెకు మూడో భర్త. 2013 జనవరిలో వివాహం చేసుకున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కొండ నాలుకకు మందు ఇస్తే ఉన్న నాలుక ఊడిపోయింది...

కాంగ్రెస్ నేతపై వాటర్ బాటిల్‌తో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాడి

వీధి కుక్కలను వెంటాడి కాల్చిన చంపిన వ్యక్తి, ఎందుకంటే? (video)

ధర్మస్థల కేసులో బిగ్ ట్విస్ట్ - తవ్వకాల్లో బయటపడిన అస్థిపంజరం

తిరుప్పూర్ ఎస్ఐను నరికిచంపిన నిందితుడి కాల్చివేత.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కదంబ వృక్షం ఆరోగ్య ప్రయోజనాలు

పప్పు పూర్ణాలు ఆరోగ్య ప్రయోజనాలు

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments