Webdunia - Bharat's app for daily news and videos

Install App

అరెరె... జాకీచాన్ కుమార్తె అలాంటి పనిచేసిందా?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (16:01 IST)
ప్రముఖ హాలీవుడ్ నటుడు జాకీచాన్ కుమార్తె ఎట్టా (19) తన ప్రేయసిని ప్రేమ వివాహం చేసుకుంది. లెస్బియన్లు అయిన తాము పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా ధ్రువీకరించింది. వివరాల్లోకి వెళితే.. జాకీచాన్ 19 ఏళ్ల కుమార్తె ఎట్టా నక్ తన లెస్బియన్ అటున్‌ను వివాహం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివాహ పత్రికను షేర్ కూడా చేసింది. 
 
1990 ఆసియా యూనివర్శ్ అయిన ఎలైన్ నక్‌కు జాకీచాన్‌కు పుట్టిన ఎట్టా నక్.. కెనడాకు చెందిన సోషల్ మీడియా సెలెబ్రిటీ అటున్‌ను పెళ్లి చేసుకుంది. గత ఏడాది అక్టోబర్‌లోనే ఎట్టా తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు తెలిపింది. 
 
అప్పుడే ఎట్టా నక్ లెస్బియన్ అనే విషయం ప్రపంచానికి తెలిసింది. తాజాగా అటున్‌తో సహజీవనం చేస్తూ వచ్చిన ఎట్టా.. ఆమెనే వివాహం చేసుకున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ధ్రువీకరించింది. తమ వివాహం కెనడాలో నమోదైనట్లు ఎట్టా తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Ranya Rao: బంగారం స్మగ్లింగ్: కన్నడ నటి రన్యా రావుపై COFEPOSA ప్రయోగం

పాకిస్తాన్‌ను రెండు ముక్కలు చేయండి మోడీజి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రపంచంలో ఆర్థికశక్తిగా మారుతున్న భారత్‌ను చూసి పాక్ తట్టుకోలేకపోతోందా?

EPFO: పీఎఫ్ ఖాతాను బదిలీ చేసే ప్రక్రియ మరింత సులభతరం

నీళ్లు ఆపేస్తే మోదీ శ్వాస ఆపేస్తాం .. ఉగ్రవాది హఫీజ్ పాత వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments