బాత్‌టబ్‌లో నగ్నంగా బ్రేక్ ఫాస్ట్ తింటూ ఫోజిచ్చిన ఎమిలి.. ఇప్పుడు..?

Webdunia
మంగళవారం, 27 నవంబరు 2018 (15:45 IST)
న్యూజిలాండ్‌కు చెందిన నటీమణి, మోడల్ అయిన ఎమిలీ రటస్క్వౌసీ న్యూడ్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. నటీమణులు ప్రస్తుతం సోషల్ మీడియాను తమ గ్లామర్ షో కోసం బాగానే వాడుకుంటున్నారు. తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన ఎమిలీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్న ఫోటోలను షేర్ చేస్తోంది. అబ్బా అంటూ కళ్లు మూసేసుకునే ఫోటోలను అమ్మడు ఏమాత్రం జంకు లేకుండా పోస్టు చేస్తోంది. 
 
ఇంతకుముందు బాత్‌టబ్‌లో నగ్నంగా బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నట్లు గల ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఆ ఫోటో గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది. అప్పటి నుంచి నగ్న ఫోటోలకే ఎమిలి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. తాజాగా ఇదే తరహాలో నగ్న ఫోజిచ్చింది. అంతేగాకుండా వాషింగ్టన్‌లో జరిగిన ఓ ధర్నాలో ఎమిలి బ్రేస్‌లెస్‌తో పాల్గొంది. ప్రస్తుతం ఈ ఫోటోలు కూడా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ట్రైన్ ఏసీ బోగీలో ప్లగ్గుకి కెటిల్ పెట్టి మ్యాగీ చేసిన మహిళ (video)

నాంపల్లికి కోర్టులో జగన్మోహన్ రెడ్డి.. వీడియో ఎలా లీకైంది? వైకాపా సీరియస్

పార్లమెంటుకు చేరుకున్న అమరావతి రాజధాని బిల్లు.. పెమ్మసాని ఏమన్నారు?

Debts: అప్పుల బాధ ఆ కుటుంబాన్నే మింగేసింది.. ఎక్కడ.. ఏం జరిగింది..?

50 మంది కళాకారులకు రూ. 60 లక్షల గ్రాంట్‌ను ప్రకటించిన హెచ్‌ఎంఐఎఫ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments