Webdunia - Bharat's app for daily news and videos

Install App

జాకీచాన్ కూతురు లెస్బియన్‌గా మారిపోయింది.. ఫోటో చూడండి..

ప్రముఖ హాలీవుడ్ నటుడైన జాకీచాన్ కుమార్తె ఎట్టా నగ్ లెస్బియన్‌గా మారిపోయినట్లున్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమివ్వడంతో.. నెటిజన్ల నుంచి ఎట్టాతో పాటు జాకీ చాన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తా

Webdunia
బుధవారం, 11 అక్టోబరు 2017 (16:55 IST)
జాకీచాన్ కొడుకు, సినిమా హీరో జేసీ చాన్ ఆమధ్య డ్రగ్స్ పుచ్చుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆ కేసులో జేసీ చాన్ ఆరు నెలలపాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. ఆ సమయంలో జేసీ చాన్ లాంటి పనికిమాలిన కొడుకును కన్నందుకు ఆయన ప్రపంచానికి క్షమాపణలు చెప్పాడు.

జాకీచాన్ అయిన తన తండ్రి తనను సరిగా పెంచకపోవడం వల్లనే తాను డ్రగ్స్‌కి బానిస అయ్యానని, తనను ప్రేమగా పెంచకపోవడం వల్లనే తాను జులాయిగా తయారయ్యానని లేఖ రాశాడు.
 
కానీ జైలు నుంచి బయటికొచ్చాక జేసీ చాన్ బుద్ధిగా వుంటున్నాడట. తల్లిదండ్రులు చెప్పిన వాట వింటున్నాడని జాకీచానే స్వయంగా చెప్పారు. జైలు జీవితం జేసీచాన్‌లో ఎంతో మార్పు తెచ్చిందని జాకీ చాన్ అంటున్నాడు. ప్రస్తుతం జేసీ చాన్ సంగీతంపై దృష్టి పెట్టాడని ఆయన చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే కుమారుడు ఇచ్చిన షాక్ నుంచి బయటపడుతున్న జాకీ చాన్.. కుమార్తె ప్రవర్తన ద్వారా మరోసారి నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. 
 
ప్రముఖ హాలీవుడ్ నటుడైన జాకీచాన్ కుమార్తె ఎట్టా నగ్ లెస్బియన్‌గా మారిపోయినట్లున్న ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో దర్శనమివ్వడంతో.. నెటిజన్ల నుంచి ఎట్టాతో పాటు జాకీ చాన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను లెస్బియన్‌గా మారినట్లు చెప్తున్న ఓ ఫోటోను నగ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

ఆండీ అటమ్ అనే తోడుతో కలిసిన ఫోటోను ఎట్టా పోస్టు చేసిన గంటల్లోనే నెటిజన్లు ఏకిపారేశారు. దీంతో ఆ ఫోటోను ఎట్టా ఇన్‌‌స్టాగ్రామ్‌ నుంచి తీసేసింది. అయినప్పటికీ ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments