Webdunia - Bharat's app for daily news and videos

Install App

యువనటుడిపై సీనియర్ నటి అత్యాచారం.. హోటల్‌ గదికి సెల్ఫీ కోసం వెళ్తే?

హాలీవుడ్‌లో సెన్సేషనల్ వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఎక్కడైనా హీరోయిన్లు బాధితులుగా మిగులుతారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఇక్కడో బాల నటుడు బాధితుడిగా మారిపోయాడు. బాలనటుడిపై సీనియర్ హీరోయిన్ అత్యాచా

Webdunia
మంగళవారం, 21 ఆగస్టు 2018 (15:18 IST)
హాలీవుడ్‌లో సెన్సేషనల్ వార్త ఒకటి చక్కర్లు కొడుతోంది. ఎక్కడైనా హీరోయిన్లు బాధితులుగా మిగులుతారు. కానీ ఇక్కడ సీన్ రివర్సైంది. ఇక్కడో బాల నటుడు బాధితుడిగా మారిపోయాడు. బాలనటుడిపై సీనియర్ హీరోయిన్ అత్యాచారానికి పాల్పడింది. ఈ ఘటన ప్రస్తుతం హాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. 
 
హాలీవుడ్ నిర్మాత హార్వే వైన్ తనపై అత్యాచారానికి పాల్పడినట్లు గతంలో ఆరోపణలు చేసిన అర్జెంటో ప్రస్తుతం ఓ యువనటుడిని రేప్ చేసిందని తెలియడంతో అందరూ షాకవుతున్నారు. ఈ అత్యాచారాన్ని కప్పిపుచ్చేందుకు సదరు హీరోయిన్ విడతల వారీగా రూ.2 కోట్లు బాలనటుడికి అందజేసిందనే విషయం కాస్త లీక్ కావడంతో.. ఈ అంశంపైనే హాలీవుడ్ హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. 
 
వివరాల్లోకి వెళితే.. హాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఏషియా అర్జెంటో, యువనటుడు, సంగీత దర్శకుడు అయిన జిమ్మీ బెనెట్‌పై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు ఐదేళ్ల క్రితం జిమ్మీ 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అర్జెంటో అతడిపై అత్యాచారం చేసినట్లు తెలుస్తోంది. షూటింగ్‌లో భాగంగా ఇద్దరూ కలిసి పనిచేయడం కోసం.. ఓ హోటల్‌‌లో స్టే చేయాల్సి వచ్చింది. 
 
కానీ అర్జెంటోతో సెల్ఫీ తీసుకోవాలని భావించిన జిమ్మీ ఆమె హోటల్ గదికి వెళ్లగా అతడిపై అఘాయిత్యానికి పాల్పడిందట. ఈ విషయం బయటపడకుండా ఉండడానికి అతడికి రెండున్నర కోట్లను వాయిదా పద్ధతుల్లో చెల్లించినట్లు డాక్యుమెంట్లు బయటపడ్డాయి.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం