Webdunia - Bharat's app for daily news and videos

Install App

హ్యాపీ బర్త్ డే టైటానిక్ భామ కేట్ విన్స్‌లెట్

Webdunia
గురువారం, 6 అక్టోబరు 2022 (19:57 IST)
ఫోటో కర్టెసీ- ఇన్‌స్టాగ్రాం
కేట్ విన్స్‌లెట్, పూర్తి పేరు కేట్ ఎలిజబెత్ విన్స్‌లెట్ పుట్టినరోజు అక్టోబర్ 5, 1975. టైటానిక్ చిత్రంతో రోజ్ పేరుతో అంతర్జాతీయంగా పాపులారిటీ అయిన నటి. కేట్ విన్స్‌లెట్ నటీనటుల కుటుంబంలో పెరిగింది. ఐదేళ్ల వయస్సులోనే ఆమె ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది.

 
వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్ షోలు, స్టేజ్ ప్లేలలో నటించింది. 1994లో హెవెన్లీ క్రియేచర్స్ చిత్రంలో తొలిసారి వెండితెరపై అరంగేట్రం. 1995లో సెన్స్ అండ్ సెన్సిబిలిటీకి ఉత్తమ సహాయ నటి అవార్డు. 1997లో కామెరూన్ తీసిన టైటానిక్ చిత్రం విడుదలతో విన్స్‌లెట్ అంతర్జాతీయ స్టార్‌గా మారింది. టైటానిక్ బాక్సాఫీస్ రికార్డులను నెలకొల్పింది.

 
కేట్ విన్స్‌లెట్ తన రెండవ ఆస్కార్ నామినేషన్‌ను అందుకుంది. కేట్ 2003లో దర్శకుడు సామ్ మెండిస్‌ను వివాహం చేసుకుంది. ఐతే కొన్ని కారణాల వల్ల 2010లో విడాకులు తీసుకున్నారు. 2012లో అపర కుబేరుడు ఎడ్వర్డ్ స్మిత్‌ను వివాహం చేసుకున్నది. ప్రస్తుతం ఆమె బుల్లితెరపై షోలను ఇవ్వడమే కాకుండా నటిగానూ కొనసాగుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments