Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ వ్యాప్తంగా అవతార్ సునామీ.. రూ.3600 కోట్ల కలెక్షన్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (14:20 IST)
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రం "అవతార్". ఈ నెల 16వ తేదీన ఈ చిత్రం రెండో భాగం విడుదలైంది. ప్రపంచ వ్యాప్తంగా 160కుపైగా భాషల్లో 55 వేల థియేటర్లలో విడుదల చేశారు. ఒక్క భారత్‌లోనే నాలుగు వేల థియేటర్లలో రిలీజ్ చేశారు. అయితే, ఈ చిత్రం భారత్‌లో ఇప్పటికే రూ.133 కోట్ల వసూళ్ళతో డాక్టర్ స్ట్రేంజ్ రికార్డును బ్రేక్ చేసింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా కేవలం మూడు రోజుల్లోనే రూ.3,600 కోట్లు రాబట్టిందని సినీ ట్రేడ్ వర్గాల అంచనా. భారత్‌లో కూడా ఈ చిత్రం కనకవర్షం కురిపిస్తుంది. మూడు రోజుల్లోనే మరో హాలీవుడ్ చిత్రం డాక్టర్ స్ట్రేంజ్ చిత్రం మొత్తం కలెక్షన్లను బద్ధలు కొట్టింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం తొలి వారాంతంలోనే భారత్ బాక్సాఫీస్ దగ్గర రూ.131-133 కోట్ల మేరకు వసూళ్లను రాబట్టింది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments