Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎమీ జాక్సన్ పోస్ట్ చేసిన ఫోటోలు చూసి నెటిజన్స్ ఏమంటున్నారో తెలుసా?

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:46 IST)
కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తుండటంతో ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ దెబ్బకు ప్రజలు ఎక్కడికక్కడ ఇళ్లలో స్తంభించిపోతున్నారు. కరోనా వైరస్ విజృంభణకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొరోనా ప్రభావానికి కారణం కల్కి అవతారం అని మరికొందరు చెప్పుకుంటున్నారు. మన దేశంలో కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 12,000కి చేరింది. 
 
దీనితో మరికొంతకాలం లాక్ డౌన్ పొడిగిస్తూ మే 3 వరకూ విధించారు. ఇక ఇప్పుడు జనంతో పాటు సెలబ్రిటీలు కూడా బాగా యాక్టివ్ గా వుంటున్నారు. తెలుగు సినిమాల్లో ఆమధ్య మెరిసిన ఎమీ జాక్సన్ తన ఇన్‌స్టాగ్రాంలో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు వైరల్ అయ్యింది. తను టాప్ మాత్రమే ధరించి ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. నడుము కింద భాగానికి ల్యాప్ టాప్ అడ్డుపెట్టుకుని ఫోజిస్తూ ఫోటో పోస్ట్ చేయడమే కాకుండా ట్రౌజర్ లెస్ టైమ్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టింది. ఇపుడు దీనిపై కుర్రకారు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments