Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖాళీ సమయాల్లో ఆ పనిచేస్తున్న అనుపమ

Webdunia
గురువారం, 16 ఏప్రియల్ 2020 (22:31 IST)
లాక్‌డౌన్‌లో ఇంట్లోనే పరిమితం కావాలి. ఎట్టిపరిస్థితుల్లోను ఇంటి నుంచి బయటకు రాకూడదని వస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి. అంతేకాదు జనం మధ్యలో ఎవరికైనా కరోనా వైరస్ ఉంటే అది సోకే అవకాశం ఉందన్న ప్రచారం బాగానే ఉంది. అయితే కొంతమంది దీన్ని తు.చ తప్పకుండా పాటిస్తుంటే మరికొందరు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
 
ఇక సినీప్రముఖులు అయితే మాత్రం షూటింగ్‌లు లేకపోవడంతో ప్రశాంతంగా ఇంటికే పరిమితమైపోయారు. ఎప్పుడూ బిజీగా ఉండే హీరోహీరోయిన్లు కూడా తన వారితో హాయిగా గడిపేస్తున్నారు. అందులో అనుపమ పరమేశ్వరన్ ఒకరు. ఈ మధ్యకాలంలో అనుపమకు అవకాశాలు బాగానే వచ్చాయి.
 
సినిమా హిట్లు కూడా ఎక్కువే ఉన్నాయి. కరోనా రాక ముందు వరకు అనుపమ రెండు సినిమాల్లో షూటింగ్‌లో బిజీగా ఉంది. అయితే వైరస్ పుణ్యమా అని షూటింగ్ కాస్త ఆగిపోయింది. అయితే అనుపమ మాత్రం లాక్‌డౌన్ కొనసాగుతున్న 23వ రోజు వరకు కూడా ఇంటి నుంచి అస్సలు బయటకు రాలేదు. 
 
అంతే కాదు ఇంట్లోనే ఉంటూ ఖాళీ సమయాల్లో తన చిన్ననాటి ఫోటోలను చూస్తూ తెగ సంబరపడిపోతోందట. చిన్నప్పుడు తాను ఎంత ముద్దుగా ఉన్నానో తన తల్లిదండ్రులు ఏవిధంగా అల్లారుముద్దుగా చూసుకున్నారో తలుచుకుని ఆనంద పడుతోందట. అంతేకాకుండా దేవుళ్ళ ఫోటోలను కూడా గీస్తూ ఆర్టిస్టుగా మారిపోయిందట. తాను గీసిన చిత్రాలను ఫైల్ చేసి మరీ జాగ్రత్త చేసుకుంటోందట అనుపమ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

తెలంగాణ జిల్లాలకు ఎల్లో అండ్ ఆరెంజ్ అలెర్ట్.. భారీ వర్షాలకు అవకాశం

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments