Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్య-ఆరాధ్య.. ఆరాధ్య పెదవులపై ముద్దు.. నెటిజన్లు?

మొన్నటికి మొన్న కేన్స్ ఉత్సవంలో మెరిసిన మాజీ మిస్ వరల్డ్, ప్రముఖ బాలీవుడ్ నటి, బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె ఆరాధ్య ఎరుపు గౌన్‌లో తల్లితో పాట

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (12:59 IST)
మొన్నటికి మొన్న కేన్స్ ఉత్సవంలో మెరిసిన మాజీ మిస్ వరల్డ్, ప్రముఖ బాలీవుడ్ నటి, బచ్చన్ కోడలు ఐశ్వర్యారాయ్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన కుమార్తె ఆరాధ్య ఎరుపు గౌన్‌లో తల్లితో పాటు మెరిసింది. ఈ సందర్భంగా ఐష్ ఆరాధ్యను తిప్పుతూ కేన్స్‌కు తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెమలి పింఛాన్ని పోలిన గౌన్‌లో ఐష్ అదుర్స్ అనిపించింది. 
 
తాజాగాతన కుమార్తె ఆరాధ్య పెదవులను ముద్దాడిన ఘటనపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐశ్వర్యారాయ్ బచ్చన్ తన కూతురు ఆరాధ్య పెదవులపై ముద్దాడిన ఫోటోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంచింది. ఓ తల్లి తన మాతృ ప్రేమను వ్యక్తం చేయడానికి పెదవులపై ముద్దాడాలా? ఇది తల్లికి సరైనది కాదంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే కుమార్తెను ముద్దాడేందుకు ఎవరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని.. ఓ తల్లి తన కూతుర్ని ముద్దాడినా వివాదం చేస్తారా అంటూ మరికొందరు మండిపడుతున్నారు. తల్లి ప్రేమను కూడా నెటిజన్లు వివాదం రేపడం అసంబద్ధమని దియామీర్జా తెలిపింది.

This is so beautiful

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments